జనసంచారంలో మొసలి విహారయాత్ర..! వీధుల్లో మొసలి తీరుగుతున్న షాకింగ్ వీడియో వైరల్:crocodile romeing on roads video.
Crocodile Roaming on Village: సాధారణంగా మొసళ్లు నీటిలో, లేకపోతే నీటి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అయితే.. కర్ణాటకలోని ఓ గ్రామానికి మొసలి విహారయాత్రకు వచ్చింది. అదేనండి.. గ్రామంలోకి దర్జాగా ప్రవేశించి ఊరు మొత్తం కలియతిరిగింది. భారీ మొసలిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు.
సాధారణంగా మొసళ్లు నీటిలో, లేకపోతే నీటి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అయితే.. కర్ణాటకలోని ఓ గ్రామానికి మొసలి విహారయాత్రకు వచ్చింది. అదేనండి.. గ్రామంలోకి దర్జాగా ప్రవేశించి ఊరు మొత్తం కలియతిరిగింది. భారీ మొసలిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. పర్యాటక ప్రాంతమైన ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి కోగిలబానా గ్రామంలోకి గురువారం ఉదయం భారీ మొసలి ప్రవేశించింది. భారీ మొసలిని చూసిన గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వీధుల్లో మొసలి తీరుగుతున్న సమాచారాన్ని వెంటనే అటవీ అధికారులకు చేరవేశారు. ఆ తర్వాత వారొచ్చి మొసలిని సురక్షితంగా పట్టుకొని నీటిలో వదిలిపెట్టారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:నడిరోడ్డు పై యువకుడు గన్ తో హల్ చల్..!అందరూ చూస్తుండగానే కాల్చాడు.. వెళ్ళిపోయాడు..:Man gun fire at wine shop Video.
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
