AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాడీ ప్లీజ్ డాడీ.. వాటిని తీసుకెళ్లకండి బోరున ఏడుస్తున్న బాలుడు..వైరల్ అవుతున్న వీడియో :Boy cries Viral Video.

Anil kumar poka
|

Updated on: Jul 02, 2021 | 12:17 PM

Share

Viral Video: చిన్న పిల్లలు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టపడుతారు. కుక్కలు, పిల్లులు, పక్షులు అంటే వారికి చాలా ఇష్టం. వాటిలో సరదాగా ఆడుకుంటారు. వారికి అవే లోకం. చాలా ప్రేమగా వాటిని చూసుకుంటారు. వారి అమాయకత్వంతో కూడిన ప్రేమను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు.

తాజాగా సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో తెగ చర్కర్లు కొడుతోంది. కొళ్ల ఫామ్ నుంచి తన కోళ్లను తీసుకెళ్తుంటే.. ఆ బాలుడు పడిన బాధ అంతా ఇంతా కాదు. ఆ చిన్నారిని చూస్తే పాపం అనిపించక మానదు.ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. బాలుడి కుటుంబానికి కోళ్ల ఫామ్ ఉంది. అయితే, ఆ కోళ్ల ఫామ్‌లో నిత్యం పర్యటించే బాలుడు.. కోళ్లతో సరదాగా ఆడుకునేవాడు. అలా వాటిని ఫ్రెండ్స్‌లా భావించాడు. వాటిపై ప్రేమ పెంచుకున్నాడు. అయితే, కోళ్ల ఫామ్ నుంచి కోళ్లను చికెన్ సెంటర్లకు తరలించడం సాధారణమే. ఇందులో భాగంగా బాలుడి తండ్రి కోళ్లను ఒక చిన్న వ్యాన్‌లో తరలించే ఏర్పాటు చేశాడు. కోళ్ల తరలింపును చూసిన బాలుడు.. ఏడుపు లంకించాడు. కోళ్లను తీసుకెళ్లొద్దని తన తండ్రిని ఆ బాలుడు వేడుకున్నాడు. ‘ప్లీజ్ డాడీ.. వాటిని తీసుకెళ్లకండి’ అంటూ ఏడుస్తూ విజ్ఞప్తి చేశాడు. ఈ కోళ్లను వ్యాన్‌లో వేస్తున్న వారిని కూడా వేడుకున్నాడు. రోడ్డుపై దీనంగా కూర్చుని ఏడుస్తూ కోళ్లను తీసుకెళ్లకండి అంటూ ప్రాధేయపడ్డాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: గుండె లేకుండా 555 రోజులు బ్రతికాడు..బ్యాగ్ లో గుండెను మోస్తూ జీవనం.అస్సలు సాధ్యం అవుతున్న ..?:american lived without heart video.

పెళ్లి దుస్తుల్లో పరుగులు పెట్టిన యువతి..కిలో మీటర్ల కొద్దీ పరుగు.ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.:Woman runs in wedding dress video.

రణ్‏వీర్ సింగ్ న్యూలుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నా ఫోటోలు ,వీడియో :Ranveer Singh new Look video.

నయనతార కంటే విఘ్నేష్‌ శివన్‌ ఎంత చిన్నవాడో తెలుసా..?సెలబ్రిటీ పర్సనల్‌ లీక్స్ :Nayantara Vignesh Shivan video.