గుండె లేకుండా 555 రోజులు బ్రతికాడు..బ్యాగ్ లో గుండెను మోస్తూ జీవనం.అస్సలు సాధ్యం అవుతున్న ..?:american lived without heart video.
american lived without heart: గుండె లేకుండా మన జీవించగలమా..? అస్సలు సాధ్యం కాదు కదా..! మరి ఇలాంటి అద్భుతం ఓ చోట జరిగింది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా 555 రోజులు ఈ మనిషి గుండె లేకుండా బతికాడంటే నమ్ముతారా! అవునండీ నిజమే.
గుండె లేకుండా మన జీవించగలమా..? అస్సలు సాధ్యం కాదు కదా..! మరి ఇలాంటి అద్భుతం ఓ చోట జరిగింది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా 555 రోజులు ఈ మనిషి గుండె లేకుండా బతికాడంటే నమ్ముతారా! అవునండీ నిజమే. నిజజీవితంలో ఇలాంటి సంఘటన అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 25 ఏళ్ల లార్కిన్ అమెరికాలోని మిచిగన్ స్టేట్ లో నివసిస్తున్నాడు. 16 ఏళ్ల వయసులో లార్కిన్ బాస్కెట్ బాల్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. అనంతరం హాస్పిటల్‌కు తీసుకెళ్లగా… పరీక్షించిన డాక్టర్లు అతనికి షాకింగ్ న్యూస్ చెప్పారు. లార్కిన్ గుండెకు సంబంధించిన వ్యాధితోనే అలా కుప్పకూలిపోయాడంటూ తెలిపారు. ఏఆర్‌వీడీగా పిలిచే రైట్ వెంట్రిక్యూలర్ డిస్‌ప్లాసియా అనే వ్యాధి సోకినట్లుగా డాక్టర్లు వెల్లడించారు.ఏఆర్‌వీడీ వ్యాధి వల్ల లార్కిన్ హార్ట్ బీట్ సక్రమంగా ఉండదు. గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మరిన్ని పరీక్షల తరువాత లార్కిన్ స్టాన్ లార్కిన్ డోమినిక్ కార్డియోమయోపతితో బాధపడుతున్నారని డాక్టర్లు పేర్కొన్నారు. 2014లో లార్కిన్ గుండె పూర్తిగా పాడైపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పెళ్లి దుస్తుల్లో పరుగులు పెట్టిన యువతి..కిలో మీటర్ల కొద్దీ పరుగు.ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.:Woman runs in wedding dress video.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
