నయనతార కంటే విఘ్నేష్‌ శివన్‌ ఎంత చిన్నవాడో తెలుసా..?సెలబ్రిటీ పర్సనల్‌ లీక్స్ :Nayantara Vignesh Shivan video.

Nayantara Vignesh Shivan :సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ ఆల్వేస్‌ ఇంట్రస్టింగ్‌గా ఉంటది కదా. అందులోనూ నయన్‌లాగా పర్సనల్‌ లైఫ్‌ని మరింత ప్రైవేట్‌గా మెయింటెయిన్‌ చేసే వాళ్లయితే… వాళ్ల గురించి ఎప్పుడెప్పుడు ఏమేం తెలుసుకుందామా? అని ఉంటుందా క‌దా! అందుకే మనలాంటి వాళ్లు ఉంటారనే..

|

Updated on: Jul 02, 2021 | 11:32 AM


సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ ఆల్వేస్‌ ఇంట్రస్టింగ్‌గా ఉంటది కదా. అందులోనూ నయన్‌లాగా పర్సనల్‌ లైఫ్‌ని మరింత ప్రైవేట్‌గా మెయింటెయిన్‌ చేసే వాళ్లయితే… వాళ్ల గురించి ఎప్పుడెప్పుడు ఏమేం తెలుసుకుందామా? అని ఉంటుందా క‌దా! అందుకే … మనలాంటి వాళ్లు ఉంటారనే… అప్పుడప్పుడూ …నయన్‌ గురించి విఘ్నేష్‌ శివన్‌ కొన్ని లీక్స్ ఇస్తుంటారు. నయన్‌ బాగా నటిస్తారని మనకు తెలుసుకానీ, ఆమె కుకింగ్‌ స్కిల్స్ గురించి జీరో నాలెడ్జ్ కదా.. ఆ మాటే అంటే… అవన్నీ చెప్పడానికి మై హూనా అంటున్నారు విఘ్నేష్‌.లాస్ట్ వీక్‌ నుంచి మాత్రం ఆ విషయంలో నయన్‌ యాక్టివ్‌ అవుతున్నారు. ఆమె పేరు మీదున్న ట్విట్టర్‌ అకౌంట్‌లో విఘ్నేష్‌ పిక్స్ ని పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫొటోలు చూడగానే ఎవరికైనా వచ్చే డౌట్‌ నయన్‌ కన్నా విక్కీ వయసులో చిన్నవాడా అన్నదే! యస్‌… నయన్‌కన్నా విఘ్నేష్‌ దాదాపు పది నెలలు చిన్నవాడన్నది విక్కీ పీడియా తేలుస్తున్న లెక్క. ఈ విష‌యాన్ని కూడా విఘ్నేష్ శివ‌న్ ఏం దాచ‌లేదు.. త‌న కంటే న‌య‌న‌తార 10 నెల‌లు పెద్ద‌ద‌ని ఓ ఇంట‌ర్య్వూలోనే బ‌హిరంగంగా చెప్పారు. పెళ్లికి ముందే సౌత్‌లో మోస్ట్ అడోరబుల్‌ కపుల్‌గా ఎలివేట్‌ అవుతున్న విక్కీ నయన్‌ కహానీ అదండీ మరి!

మరిన్ని ఇక్కడ చూడండి:సెకండ్ ఇన్నింగ్స్ లో కలర్స్ స్వాతి దుకుడు..కార్తికేయ సినిమాకు సీక్వెల్ నిఖిల్ తో మరోసారి చలాకీ పిల్ల:Colors Swathi Reentry video.

12 ఏళ్లకే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ఎవరా ఆ బుడ్డోడు..?అతి చిన్న వయసులోనే గుర్తింపు..:Abhimanyu Mishra Video.

 ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.

ఇండియన్ డిష్ జిలేబి కి ఫుల్ క్రేజ్..వైరల్ అవుతున్న జిలేబి సాంగ్.. వైరల్ అవుతున్న వీడియో :Jalebi Baby song video.

Follow us
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!