12 ఏళ్లకే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ఎవరా ఆ బుడ్డోడు..?అతి చిన్న వయసులోనే గుర్తింపు..:Abhimanyu Mishra Video.
Abhimanyu Mishra : భారతదేశానికి చెందిన అమెరికన్ కుర్రాడు అభిమన్యు మిశ్రా చెస్ చరిత్రలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను రష్యన్ గ్రాండ్ మాస్టర్ సెర్గీ కర్జాకిన్ పేరిట 19 సంవత్సరాల క్రితం నమోదు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు.
భారతదేశానికి చెందిన అమెరికన్ కుర్రాడు అభిమన్యు మిశ్రా చెస్ చరిత్రలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను రష్యన్ గ్రాండ్ మాస్టర్ సెర్గీ కర్జాకిన్ పేరిట 19 సంవత్సరాల క్రితం నమోదు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. అభిమన్యు మిశ్రా 12 సంవత్సరాల 4 నెలలు 25 రోజుల్లో గ్రాండ్‌మాస్టర్ అయ్యారు. కాగా ఆగస్టు 2002 లో కర్జాకిన్ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్ అయినప్పుడు, అతనికి 12 సంవత్సరాలు 7 నెలల వయస్సు. అంటే 3 నెలల వయస్సుతో అభిమన్యు రష్యన్ గ్రాండ్ మాస్టర్ పాత రికార్డును బద్దలు కొట్టాడు.బుడాపెస్ట్‌లో జరిగిన గ్రాండ్‌మాస్టర్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ లియోన్ మెన్డోంకాను ఓడించి అభిమన్యు మిశ్రా ఈ ఘనత సాధించాడు. మొదటగా అభిమన్యు లియోన్‌కు వ్యతిరేకంగా పోరాటం కష్టమని అన్నాడు. కానీ చివరికి అతను చేసిన తప్పు వల్ల నాకు ప్రయోజనం కలిగిందన్నాడు.నేను ఆ తప్పులను బాగా ఉపయోగించుకొని విజయం సాధించానని చెప్పాడు. అభిమన్యు మిశ్రా తండ్రి హేమంత్ అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మీడియాతో జరిగిన ఇంటర్వూలో హేమంత్ ఇలా అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
