సెకండ్ ఇన్నింగ్స్ లో కలర్స్ స్వాతి దుకుడు..కార్తికేయ సినిమాకు సీక్వెల్ నిఖిల్ తో మరోసారి చలాకీ పిల్ల:Colors Swathi Reentry video.
Colors Swathi: అందం..చలాకీతనం కలబోసిన ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి. ఒకప్పుడు వరుసగా యంగ్ హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ అందుకున్న స్వాతి కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.పెళ్లి తరవాత ఇండోనేషియాలో సెటిల్ అయిన ఈ అమ్మడు...
ఒకప్పుడు వరుసగా యంగ్ హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ అందుకున్న స్వాతి కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.పెళ్లి తరవాత ఇండోనేషియాలో సెటిల్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రాణించాలని చూస్తుంది.గతంలో యంగ్ హీరో నిఖిల్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో స్వాతి నటిస్తుందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దాదాపు 4 ఏళ్ల తరువాత కలర్స్ స్వాతి తిరిగి టాలీవుడ్ కు వచ్చింది. ‘పంచతంత్రం’ అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి: 12 ఏళ్లకే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ఎవరా ఆ బుడ్డోడు..?అతి చిన్న వయసులోనే గుర్తింపు..:Abhimanyu Mishra Video.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
