రణ్వీర్ సింగ్ న్యూలుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నా ఫోటోలు ,వీడియో :Ranveer Singh new Look video.
Ranveer Singh new look : బాలీవుడ్ స్టార్ హీరోలలో రణ్వీర్ సింగ్ సింగ్ ఒకరు. కేవలం నటనతోనే కాకుండా.. లెటేస్ట్ ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తూ.. ఎప్పటికప్పుడూ కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించడంలో ముందుంటాడు ఈ బాలీవుడ్ హీరో. చాలా సందర్భాల్లో రణ్వీర్ సింగ్ ప్రత్యేకమైన ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించి...
చాలా సందర్భాల్లో రణ్వీర్ సింగ్ ప్రత్యేకమైన ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అందులో ముఖ్యంగా హిజ్రా తరహా గెటప్పులలో కనిపించి తన ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేశాడు. తాజాగా మరోసారి ఢిఫరెంట్ గెటప్ లో కనిపించి షాకిచ్చాడు రణ్వీర్ సింగ్.టాప్ టూ బాటప్ బ్లూకలర్ బూచీ డ్రెస్‌తోపాటు.. ఒంటి నిండా బంగారు నగలతో.. పొడవైన జుట్టుతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక రణ్వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోస్ రివీల్ కాగానే సోషల్ మీడియా మీమ్స్‌తో షేకైంది. రణ్వీర్ నయా లుక్ ఫోటోస్ తో ఇంటర్నెట్ అల్లాడింది. ఈ న్యూలుక్ ను రణ్వీర్ ప్రముఖ గూచీ క్రియేటివ్ డైరెక్టర్ అలెశాండ్రో మిచెల్ కు అంకితం చేశాడు. ఈ గూచీ స్టైల్లో 1961 నాటి హ్యాండ్ బ్యా్గ్ స్లైల్ ఉపయోగించుకున్నారట.
మరిన్ని ఇక్కడ చూడండి:నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఎంత చిన్నవాడో తెలుసా..?సెలబ్రిటీ పర్సనల్ లీక్స్ :Nayantara Vignesh Shivan video.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
