నడిరోడ్డు పై యువకుడు గన్ తో హల్ చల్..!అందరూ చూస్తుండగానే కాల్చాడు.. వెళ్ళిపోయాడు..:Man gun fire at wine shop Video.
పట్టపగలు ఓ యువకుడు రెచ్చిపోయాడు. రివాల్వర్‌తో కాల్పులు జరుపుతూ, నానా హంగామా చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హర్యానాలోని మానేసర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వైన్ షాప్ వద్దకు వచ్చిన ఓ యువకుడు...
పట్టపగలు ఓ యువకుడు రెచ్చిపోయాడు. రివాల్వర్‌తో కాల్పులు జరుపుతూ, నానా హంగామా చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హర్యానాలోని మానేసర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వైన్ షాప్ వద్దకు వచ్చిన ఓ యువకుడు, ఆ షాపు యజమానితో కాసేపు వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న రెండు రివాల్వర్లు రెండు చేతులో పట్టుకోని యజమాని గుల్బీర్ సింగ్‌పై కాల్పులతో విరుచుకుపడ్డాడు . 9 రౌండ్ల ఫైరింగ్ చేస్తూ, ఆపై రోడ్డు మీద ఉన్న జనం పైకి కూడా గన్ ఫైర్ చేశాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక భషారియా గ్రామ సర్పంచ్ అయిన గుల్బీర్ సింగ్‌కు, అదే ప్రాంతాన్ని చెందిన మరో వ్యాపారితో గత కొద్ది రోజులుగా తగాదాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే పలుమార్లు ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగిన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:మోదీకి మామిడి పండ్లు పంపించిన దీదీ..! తన సంప్రదాయం పై ప్రశంసలు అందుకున్న మమతా బెనర్జీ :Mamata Banerjee Video.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
