రోడ్డుపై లిఫ్ట్ అడిగిన పాము పల్టీ కొట్టిన బైకర్స్.ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై స్నేక్ అటాక్!ఫన్నీ వీడియో..:Funny Video.
Viral Video: ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని.. ట్రాపిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన చాలా మంది పెడచెవిన పెడుతుంటారు. రూల్స్ పాటించనివారికి జరిమానాలు విధించినా… పలు రకాల శిక్షలు విధించిన ప్రజలలో మాత్రం మార్పు రావడం లేదు.
ద్విచక్ర వాహనం పై కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని.. ఇద్దరూ హెల్మెట్స్ ధరించాలని పోలీసులు పలుమార్పు చెప్పిన ఎవ్వరు వినడం లేదు. బైక్ పై ఇద్దరు కాదు ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు ప్రయాణిస్తున్న యువకులకు అనుకోని అతిధిగా వచ్చి వణుకు పుట్టించింది ఓ పాము. నలుగురు కాకుండా.. తాను కూడా వస్తా అనేలా బైక్‌లోకి దూరింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో…. ఒక బైక్ పై ఏకంగా నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా.. పక్కనే ఉన్న పంటపొలాల్లో నుంచి ఓ పాము వారు ప్రయాణిస్తున్న బైక్‌లోకి దూరింది. దీంతో ఒక్కసారిగా అందరూ భయంతో బైక్ దిగడానికి ప్రయత్నించగా.. ఒకరిపై ఒకరు పడి.. వెంటనే పరుగు అందుకున్నారు. ఈ తతంతగాన్ని మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:డాడీ ప్లీజ్ డాడీ.. వాటిని తీసుకెళ్లకండి బోరున ఏడుస్తున్న బాలుడు..వైరల్ అవుతున్న వీడియో :Boy cries Viral Video.
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
