మహిళకు చుక్కలు చూపించిన వానరం.. జుట్టు పట్టుకుని.. ??

ఒక వంతెన పైనుంచి ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. అటూ ఇటూ చెట్లు ఉన్నాయి. ఎక్కడ్నుంచి వచ్చిందో ఓ వానరం ఆ మహిళపై అమాంతం ఎటాక్‌ చేసింది. ఆమె జట్టును పట్టుకుని గట్టిగా లాగేసింది.

Phani CH

|

Oct 03, 2022 | 9:31 AM

ఒక వంతెన పైనుంచి ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. అటూ ఇటూ చెట్లు ఉన్నాయి. ఎక్కడ్నుంచి వచ్చిందో ఓ వానరం ఆ మహిళపై అమాంతం ఎటాక్‌ చేసింది. ఆమె జట్టును పట్టుకుని గట్టిగా లాగేసింది. దాంతో మహిళ భయపడిపోయి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. కోతి మాత్రం వెనక్కుతగ్గలేదు. మహిళ ధరించిన హెయిర్‌ క్లిప్‌తో సహా పట్టుకుని జుట్టును లాగేస్తుంది. ఇదంతా చూసిన ఒక వ్యక్తి అక్కడకు వచ్చి కోతిని బెదిరించాడు. దాంతో కోతి మహిళను విడిచిపెట్టి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షిస్తే.. వేలల్లో లైక్‌ చేశారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘అమ్మో ఈ కోతి దూకుడేంట్రా బాబూ’, ‘కోతుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది స్మైలీ ఎమోజీలు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. సీటు కోసం అంత నాటకమా ??

ఇకపై వాట్సాప్‌ మెసేజ్‌ను ఎడిట్‌ చేసుకోవచ్చు.. ఎలా అంటే ??

ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే సూపర్‌ ట్విస్ట్ ఇచ్చిన కుక్క..

క్లాస్‌ రూమ్‌లో బాలిక స్కూల్‌ డ్రెస్‌ విప్పించిన టీచర్.. పైగా ఫోటోలు షేర్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu