Spiderman: వింత హాబీ.. సాలీడులను సేకరిస్తూ కుంగుబాటుకు చెక్.! మానసిక ఆరోగ్యం కోసమే ఇలా చేస్తున్నాడు అంట.!
మానసిక ఆరోగ్యం కుదుటపడేందుకు ఏదో ఒక హాబీ అలవరచుకోవాలని వైద్యులు సూచించగా బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన అరోన్ ఫీనిక్స్ వింత హాబీని చేపట్టారు. 2021 వేసవి నుంచి సాలీడులను సేకరించడం అరోన్ పనిగా పెట్టుకున్నారు.
మానసిక ఆరోగ్యం కుదుటపడేందుకు ఏదో ఒక హాబీ అలవరచుకోవాలని వైద్యులు సూచించగా బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన అరోన్ ఫీనిక్స్ వింత హాబీని చేపట్టారు. 2021 వేసవి నుంచి సాలీడులను సేకరించడం అరోన్ పనిగా పెట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి అరోన్ వద్ద 120 సాలీడులు చేరాయి. ఆపై ఏడు నెలల్లో వాటి సంఖ్యను రెట్టింపు చేశాడు. ప్రతి ఒక్కరికీ ఓ ప్యాషన్ ఉంటుందని, తనకు సాలీడుల సేకరణ ప్యాషన్‌గా మారిందని అరోన్ చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా తనను స్పైడర్-మ్యాన్‌గా గుర్తిస్తున్నారని, వారు ప్రతివారం నాకోసం బాక్స్‌లో లైవ్ యానిమల్స్‌ను తీసుకొస్తారని చెప్పారు. వాటిని చూస్తూ తాను గంటల కొద్దీ సమయం గడుపుతానని సాలీడుల సేకరణను ఎప్పటికీ విడిచిపెట్టనని స్పష్టం చేశారు. సాలీడులు తన మానిసిక ఆరోగ్యం మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేశాయని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

