నో పార్కింగ్‌లో బైక్ పార్క్ చేస్తే ఇట్టాగే ఉంటది !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
నో పార్కింగ్‌లో బైక్ పార్క్ చేయడమే కాకుండా.. ఓ వ్యక్తి మాత్రం తన స్కూటీ మీద ఉన్న అమితమైన ప్రేమతో దాని వెంటే పోలీసులతో వెళ్లిపోయాడు.
నో పార్కింగ్‌లో బైక్ పార్క్ చేయడమే కాకుండా.. ఓ వ్యక్తి మాత్రం తన స్కూటీ మీద ఉన్న అమితమైన ప్రేమతో దాని వెంటే పోలీసులతో వెళ్లిపోయాడు. స్కూటీతోపాటు గాల్లోకి తేలాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని సదర్ బజార్‌లోని నో పార్కింగ్ ప్రదేశంలో ఓ వ్యక్తి తన స్కూటీని నిలిపాడు. అయితే అటుగా వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఆ బండిని సీజ్ చేసి క్రేన్ సహాయంతో స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ స్కూటీ యజమాని వచ్చి తన బండిపై కూర్చున్నాడు. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు స్కూటీతో పాటు ఆ వ్యక్తిని కూడా గాల్లోకి లేపారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
99 ఏళ్ల బామ్మ !! 100వ మునిమనవడిని ముద్దాడిన వేళ !!
Viral: వీడిన మిస్టరీ.. ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి ఎలా ఏర్పడిందంటే ??
పూటగడవడం కష్టంగా ఉంది.. ఏదైన ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్.. అంటున్న భారత క్రికెటర్
కొత్త జంటకు బంధువుల వింత ప్రశ్న..! సిగ్గుతో ఊగిపోయిన నవవధువు
ప్రమాదంలో ఉన్న మహిళ !! అది చూసిన శునకం ఏం చేసిందో తెలుసా ??
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

