ప్రమాదంలో ఉన్న మహిళ !! అది చూసిన శునకం ఏం చేసిందో తెలుసా ??

తనను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న యజమాని అంటే పెంపుడు జంతువులకు ఎంతో విశ్వాసం ఉంటోంది. అన్నింటిలోకెల్లా శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా చెప్తాం.

ప్రమాదంలో ఉన్న మహిళ !! అది చూసిన శునకం ఏం చేసిందో తెలుసా ??

|

Updated on: Aug 23, 2022 | 6:43 PM

తనను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న యజమాని అంటే పెంపుడు జంతువులకు ఎంతో విశ్వాసం ఉంటోంది. అన్నింటిలోకెల్లా శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా చెప్తాం. తన యజమాని ప్రమాదంలో ఉందేమోనంటూ ఓ శునకం చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెంపుడు జంతువులను యజమానులు ఎలా ప్రేమిస్తారో.. ఆ పెంపుడు జంతువులు కూడా యజమానులపై అంతే ప్రేమ చూపిస్తాయనడానికి ఈవీడియో సరిగ్గా సరిపోతుంది. స్విమ్మింగ్ పైల్ లో ఓ మహిళ స్విమ్మింగ్‌ చేస్తుంది. ఇది చూసిన జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ శునకం వెంటనే తన యజమాని ప్రమాదంలో ఉందేమోనంటూ ఆ స్విమ్మింగ్ పూల్‌లో దూకి ఆ మహిళ జట్టు పట్టుకుని ఒడ్డుకు చేరుస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: వేడివేడిగా పూరి ఆర్డర్.. సర్వ్ చేసింది చూసి షాక్ !!

Chiranjeevi Birthday: బర్త్‌డే విషెస్ అంటే ఇది.. వింటే విజిల్స్ పడాల్సిందే

Follow us