Chiranjeevi Birthday: బర్త్‌డే విషెస్ అంటే ఇది.. వింటే విజిల్స్ పడాల్సిందే
మెగా స్టార్ చిరు బర్త్‌డే.. వరల్డ్ వైడ్ మెగా ఫ్యాన్స్ కు పండగ డే! సోషల్ మీడియా మొత్తం ఈ స్టార్ బర్త్‌డే విషెష్ తో నిండిపోయే డే..! నెట్టింట ట్రెండింగ్ నేమ్ కాస్త మెగా నామ్‌గా మారిపోయే డే!
మెగా స్టార్ చిరు బర్త్‌డే.. వరల్డ్ వైడ్ మెగా ఫ్యాన్స్ కు పండగ డే! సోషల్ మీడియా మొత్తం ఈ స్టార్ బర్త్‌డే విషెష్ తో నిండిపోయే డే..! నెట్టింట ట్రెండింగ్ నేమ్ కాస్త మెగా నామ్‌గా మారిపోయే డే! ఇక ఇదే డే.. అన్నయ్యకు ఓ స్పెషల్ వీడియో మెసేజ్ పంపారు ఎనర్జటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తనకు తెలిసిన… తనే దగ్గరుండి మరీ చూసిన ఓ క్రేజీ విషయాన్ని అందరితో పంచుకున్నారు కూడా..! కామన్ ఫిల్మీ లవర్స్‌తో పాటు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లను కూడా.. తన హార్డ్ కోర్ టాలెంట్‌తో తన వైపుకు తిప్పుకున్న మెగాస్టార్ చిరు.. తన బర్త్ డే సందర్బంగా వారందిరి విషెష్ తో తిడిచి ముద్దవుతున్నారు. బాస్ ఆఫ్ బాసెస్ అనే ట్యాగ్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ పూరీ.. చిరుకు బర్త్ డే విషెస్ చెబుతూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు.. చిరుతో తాను మాత్రమే గడిపిన..ఓ క్షణాన్ని అందరితో పంచుకున్నారు. తన స్టైల్లో వివరించారు. రియల్ ఇన్సిడెంట్‌ను కథగా చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ప్రతి అబ్బాయి రెండు పెళ్లి చేసుకోవాలి !! లేదంటే జైల్లో వేస్తారు !!
Viral: కాటేసిన పామును.. కసిదీరా నమిలి చంపేసిన చిన్నారి !!
Viral: ఇంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎప్పుడైన చూశారా ??
Kashmir: 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

