Viral: ప్రతి అబ్బాయి రెండు పెళ్లి చేసుకోవాలి !! లేదంటే జైల్లో వేస్తారు !!
ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో ఓ వింత వివాహ సంప్రదాయం ఉంది. ఇది సంప్రదాయం మాత్రమే కాదు.. చట్టం కూడా..! అక్కడ ప్రతి పురుషుడూ రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి.
ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో ఓ వింత వివాహ సంప్రదాయం ఉంది. ఇది సంప్రదాయం మాత్రమే కాదు.. చట్టం కూడా..! అక్కడ ప్రతి పురుషుడూ రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. లేదంటే.. ఆ యువకుడిని తీసుకెళ్లి జైలులో వేస్తారు. ఇలా అబ్బాయి రెండో పెళ్లి చేసుకునేందుకు స్త్రీలు కూడా దీన్ని అంగీకరించాలి. మరో మహిళతో కలిసి భర్తను పంచుకోవాలి. కాదని అడ్డు చెబితే.. వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందుకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. భర్తతో సంతోషంగా లేకున్నా.. అందరూ ఈ నిబంధనను పాటించాలంటా. అయితే పురుషులు కూడా.. తనకు ఇష్టం లేకపోయినా… పోషించే శక్తిపోయినా.. ఖచ్చితంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. అయితే ఈ వెరైటీ రూల్ పెట్టేందుకు ఓ బలమైన కారణం ఉందంటా. ఎరిత్రియాలో పురుషుల కంటే స్ట్రీల జనాభా ఎక్కువగా ఉంది. అందుకే స్ర్రీ, పురుష నిష్పత్తిని బ్యాలెన్స్ చేయడానికి.. ఎవరైనా ఒకే భార్యను కలిగి ఉంటే అంతడిని దోషిగా పరిగణిస్తుంది ఎరిత్రియ దేశ ప్రభుత్వం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: కాటేసిన పామును.. కసిదీరా నమిలి చంపేసిన చిన్నారి !!
Viral: ఇంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎప్పుడైన చూశారా ??
Kashmir: 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్
Ram Gopal Varma: RRR, KGF2 కంటే కార్తికేయ2 బిగ్గెస్ట్ హిట్..
బికినీ వేసుకుంటా.. మీకేంటి ?? ఇచ్చిపడేసిన హీరోయిన్ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

