బికినీ వేసుకుంటా.. మీకేంటి ?? ఇచ్చిపడేసిన హీరోయిన్ !!
పూనమ్ కౌర్..! చేసింది తక్కువ సినిమాలే అయినా.. యూత్ పై ఈమె ఇంపాక్ట్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ కూడా..
పూనమ్ కౌర్..! చేసింది తక్కువ సినిమాలే అయినా.. యూత్ పై ఈమె ఇంపాక్ట్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ కూడా.. ఎక్కువే ఉంటుంది. ఇక ఆ ఫాలోయింగ్ కోసమే.. ఈమె నెట్టింట ఎప్పుడూ హడావిడి చేస్తుంటుంది. తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటుంది. ఇక తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ అప్డేట్స్ తో మాత్రమే కాదు.. తన కామెంట్స్ తో కూడా.. నెట్టింట రీసౌండ్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. అలా తాజాగా అమ్మాయిల బట్టలపై అతిగా మాట్లాడే వారిపై సీరియస్ అయింది. సీరియస్ అవ్వడమే కాదు వారందరినీ ఏకి పారేసింది. “ఆడవాళ్లు వేసుకునే డ్రస్సులు కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయని కొంతమంది అంటూ ఉంటారు. ముందుగా ఈ విషయం గురించి మాట్లాడేవారు నిండుగా దుస్తులు ధరించిన మహిళలపైనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించాలి. నేను కూడా నాకు నచ్చిన విధంగా నాకు కంఫర్ట్ గా ఉండే దుస్తులను ధరిస్తాను. నేను బురుఖా వేసుకుంటాను, చీర కట్టుకుంటాను అలాగే బీచ్ కి వెళ్తే బికినీ వేసుకొని తిరుగుతాను. మీకు లిమిట్స్ క్రాస్ చేసే హక్కు లేదు… నాకు నచ్చిన, కంఫర్ట్ గా ఉన్న బట్టలే వేసుకుంటా..”అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nikhil: ముంబయ్ థియేటర్లో నిఖిల్.. రెస్పాన్స్ చూసి ఎమోషనల్
Karthikeya 2: దిమ్మతిరిగే రికార్డ్.. 7 రోజుల్లోనే అన్‌స్టాపబుల్‌గా కార్తికేయ 2
Godfather: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గాడ్ ఫాదర్ టీజర్..
Vijay Deverakonda: విజయా అంటే మజాక్ కాదు.. దద్దరిల్లి పోవాలి అంతే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

