Nikhil: ముంబయ్ థియేటర్లో నిఖిల్.. రెస్పాన్స్ చూసి ఎమోషనల్
కార్తికేయ2 సినిమా రిలీజ్ కు ముందు చాలా ఎమోషనల్ అయిన యంగ్ హీరో నిఖిల్.. సినిమా రిలీజ్ తరువాత కూడా సేమ్ అలాగే ఎమోషనల్ అవుతున్నారు.
కార్తికేయ2 సినిమా రిలీజ్ కు ముందు చాలా ఎమోషనల్ అయిన యంగ్ హీరో నిఖిల్.. సినిమా రిలీజ్ తరువాత కూడా సేమ్ అలాగే ఎమోషనల్ అవుతున్నారు. కంటతడి పెట్టుకుంటున్నారు. భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. ఆ వీడియోతో… ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అయితే కార్తికేయ2 రిలీజ్ తరువాత నిఖిల్ ఎమోషనల్ అవ్వడానికి కారణం కార్తికేయ2 నార్త్‌లో సూపర్ డూపర్ హిట్ అవ్వడమే! ఎస్ ! చిన్న సినిమాగా… మోస్ట్ అండర్ రేటెడ్ సినిమాగా రిలీజైన కార్తికేయ2.. ఇప్పుడు మోస్ట్ పాపులర్ సినిమాగా మారిపోయింది. నార్త్ లో అయితే.. అమీర్ లాల్ సింగ్ చడ్డాను కూడా పక్కకు నెట్టి.. స్క్రీన్స్ ను పెంచేసుకుంది. హౌస్ ఫుల్ షోలతో.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ క్రమంలోనే కార్తికేయ2 అండ్ టీం ముంబయ్ అండ్ ఢిల్లీ ల్లోని థియేటర్లను తాజాగా విజిట్ చేసింది. ఆడియెన్స్ తో కలసి సినిమా చూసింది. ఇక హీరో నిఖిలేమో… అందర్నీ పలకరించి.. సినిమా చూసిన వారందరికీ స్పెషల్ థాంక్స్ చెప్పడం.. ఇప్పుడు నార్త్‌లో వైరల్ అవుతోంది. ఆ క్రమంలోనే ఎమోషనల్ అవ్వడం కూడా.. అందర్నీ ఈ సినిమా విషయంలో ఎమోషనల్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Karthikeya 2: దిమ్మతిరిగే రికార్డ్.. 7 రోజుల్లోనే అన్‌స్టాపబుల్‌గా కార్తికేయ 2
Godfather: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గాడ్ ఫాదర్ టీజర్..
Vijay Deverakonda: విజయా అంటే మజాక్ కాదు.. దద్దరిల్లి పోవాలి అంతే
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

