Godfather: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గాడ్ ఫాదర్ టీజర్..
చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..
చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. అకట్టుకోవడమే కాదు.. యూట్యూబ్ రికార్డులను బద్దుల కొట్టింది. గాడ్ ఫాదర్ ఎలా ఉంటారో మనకు చూపించేసి… నెట్టింట వేరేలెవల్ హంగామాను జనరేట్ చేసింది. ఇక ఈ హంగామా కు కంటిన్యూ అన్నట్టు… చిరు బర్త్ డే వేడుక మొదలైందరన్నట్టు.. తాజాగా గాండ్ ఫాదర్ టీజర్ ను రిలీజ్ చేశారు మోహన్ రాజా అండ్ టీం. రిలీజ్ చేయడమే కాదు.. మాస్ జాతరను క్రియేట్ చేశారు. మరో సారి యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. బాస్ ఆఫ్ ది బాసెస్ ట్యాగ్‌తో రీలీజైన ఈ టీజర్ … మెగా ఫ్యాన్స్ కే కాదు… అదర్ హీరో ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేస్తోంది. సినిమా పై అంచనాలను ఇప్పటి నుంచే పెంచేస్తోంది. ఇక మెగాస్టార్ లుక్ నెట్టింట వైరల్ అవ్వడం కూడా పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: విజయా అంటే మజాక్ కాదు.. దద్దరిల్లి పోవాలి అంతే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

