Vijay Deverakonda: విజయా అంటే మజాక్ కాదు.. దద్దరిల్లి పోవాలి అంతే
లుకింగ్.. వాకింగ్.. యాక్టింగ్‌లోనే కాదు టాకింగ్‌లోనూ.. విజయ్ దేవరకొండ తోపే! అందుకే మనోడి మాటలను అందరూ ఇంట్రెస్టుగా వింటూ ఉంటారు.
లుకింగ్.. వాకింగ్.. యాక్టింగ్‌లోనే కాదు టాకింగ్‌లోనూ.. విజయ్ దేవరకొండ తోపే! అందుకే మనోడి మాటలను అందరూ ఇంట్రెస్టుగా వింటూ ఉంటారు. ఆ మాటలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక తాజాగా గుంటూర్‌లో జరిగిన లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ అదే చేశారు ఈ హీరో. తన షార్ప్ అండ్ క్రిస్పీ మాటలతో అక్కడికి వచ్చిన తన ఫ్యాన్స్ను అరిపించేశారు. మన సినిమా కుమ్మేస్తుంది.. ఆగస్టు25 వాట్ లాగా దేంగే అంటూ.. ఈవెంట్ లో హై ఎనర్జటిక్ వేవ్‌ను పుట్టించారు ఈ లైగర్ బాయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతున్న వ్యక్తి.. 2 మీటర్లు తవ్వగా కళ్లు జిగేల్ !!
హాలీడేస్‌లో విదేశాలకు వెళ్లిన ఫ్యామిలీ.. కట్ చేస్తే..
అసలు జాతిరత్నం మనోడే !! బోర్డు పరీక్షల్లో పాస్ చేయాలంటూ ??
Published on: Aug 22, 2022 05:18 PM
వైరల్ వీడియోలు
Latest Videos