సముద్రంలో చేపల కోసం వల వేస్తే ఊహించనిది చిక్కింది !!
సముద్రంలో చేపసం వల వేసిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. సుమారు 500 ఏళ్ల జీవించగలిగే హాఫ్ బ్లైండ్ ఆర్కిటిక్ సొరచేప వారి వలకు చిక్కింది.
సముద్రంలో చేపసం వల వేసిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. సుమారు 500 ఏళ్ల జీవించగలిగే హాఫ్ బ్లైండ్ ఆర్కిటిక్ సొరచేప వారి వలకు చిక్కింది. ఈ 16అడుగుల పొడవైన సముద్రపు జీవి.. బెలిజ్ కోస్టల్ ఏరియాలో టైగర్ షార్క్‌లను వేటాడుతూ ఇది కనిపించింది. సాధారణంగా ఆర్కిటిక్ షార్క్‌లు మంచుతో నిండిన లోతైన నీటిలో ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా ఈ గ్రీన్‌ల్యాండ్ సొరచేప కరేబియన్ వెచ్చని జలాలలో ఈదుతూ కనిపించింది. మొదటిగా ఈ భారీ సొరచేప చనిపోయిందని సదరు వ్యక్తులు అనుకోగా.. వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ అది ప్రాణం పోసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్‌కు బానిసలు అయిన కప్పలు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే
కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు !! స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు !!
Samantha: అంతే మరి !! ఆ షోలో ఎక్కువ మాట్లాండింది. ఇప్పుడు అనుభవిస్తుంది
అయ్యోరామ్ !! ఒక్క క్షణం ఆలోచించి ఉంటే కథ వేరేలా ఉండేది గా !!
ఈ కోడి గుడ్డు ధర రూ. 50వేలు !! దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ??
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

