కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు !! స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు !!
కంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడిని స్కాన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు డాక్టర్లు. ఛతీస్‌గఢ్ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు.
కంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడిని స్కాన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు డాక్టర్లు. ఛతీస్‌గఢ్ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. సుమారు ఐదు నెలల కిందట ఓ యువకుడు బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. హెల్మెట్ లేకపోవడంతో అతడి కంటి కింద తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో డాక్టర్లు గాయాలైన చోట కుట్లు వేసి పంపించారు. అయితే అది కాస్తా బెడిసికొట్టింది. కంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడిని స్కాన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు డాక్టర్లు. ఛతీస్‌గఢ్ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. సుమారు ఐదు నెలల కిందట ఓ యువకుడు బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. హెల్మెట్ లేకపోవడంతో అతడి కంటి కింద తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో డాక్టర్లు గాయాలైన చోట కుట్లు వేసి పంపించారు. అయితే అది కాస్తా బెడిసికొట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: అంతే మరి !! ఆ షోలో ఎక్కువ మాట్లాండింది. ఇప్పుడు అనుభవిస్తుంది
అయ్యోరామ్ !! ఒక్క క్షణం ఆలోచించి ఉంటే కథ వేరేలా ఉండేది గా !!
ఈ కోడి గుడ్డు ధర రూ. 50వేలు !! దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ??
దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
మామగారిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన కోడలు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

