Samantha: అంతే మరి !! ఆ షోలో ఎక్కువ మాట్లాండింది. ఇప్పుడు అనుభవిస్తుంది
సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే సినీ తారల్లో సమంత ఒకరు. తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకుంటుందీ అందాల తార.
సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే సినీ తారల్లో సమంత ఒకరు. తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకుంటుందీ అందాల తార. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వర్కవుట్స్ ఫొటోలు, వెకేషన్ పిక్స్‌తో పాటు హెల్దీ అండ్ ఫిట్‌నెస్ టిప్స్‌ను షేర్ చేసుకుంటుంది. బ్రాండ్ ప్రమోషన్స్‌లోనూ ముందుంటుంది. ఇలా నెట్టింట్లో చురుకుగా ఉండే సామ్ ఈ మధ్యకాలంలో పూర్తిగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఎప్పుడో ఒకసారి అది కూడా ఎంతో ముఖ్యమైన అప్‌డేట్స్ మాత్రమే షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే జులై 21న ఇన్‌స్టాగ్రామ్‌లో చివరి పోస్ట్ పెట్టింది సమంత. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా లేదు. దీంతో అసలు సామ్‌కు ఏమైంది? ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోందోనన్న సందేహం అభిమానులను కలవరపెడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యోరామ్ !! ఒక్క క్షణం ఆలోచించి ఉంటే కథ వేరేలా ఉండేది గా !!
ఈ కోడి గుడ్డు ధర రూ. 50వేలు !! దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ??
దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
మామగారిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన కోడలు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో