ఈ కోడి గుడ్డు ధర రూ. 50వేలు !! దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ??
యూకేలో షాకింగ్ ఘటన జరిగింది. అన్నాబెల్ ముల్కాహీ అనే మహిళ గత 20 ఏళ్ల నుంచి రెస్క్యూ జాతీకి చెందిన కోళ్లను పెంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఆ కోడి ఓ వెరైటీ గుడ్డును పెట్టింది.
యూకేలో షాకింగ్ ఘటన జరిగింది. అన్నాబెల్ ముల్కాహీ అనే మహిళ గత 20 ఏళ్ల నుంచి రెస్క్యూ జాతీకి చెందిన కోళ్లను పెంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఆ కోడి ఓ వెరైటీ గుడ్డును పెట్టింది. అది గుడ్రంగా ఉంది. దీంతో మహిళ దాన్ని స్పెషాలిటీ తెలుసుకొవడానికి గూగుల్ వెతికింది. అప్పుడు.. అది బిలియన్‌లలో ఒకటిగా ఆమె గుర్తించింది. కోడి గుడ్డు అచ్చం పాలరాయిలాగా ఉంది. దీనికి అన్నాబెల్ కూతుళ్లలో.. ఒకరిపేరు అయిన.. ట్విన్క్సీ పేరు పెట్టారు. ఈ గుడ్డు 58 గ్రాముల నుంచి 176 గ్రాముల వరకు బరువుంది. అయితే.. ఈ కోడి గుడ్డు మాత్రం అత్యంత ప్రత్యేకతో కల్గి ఉందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌గా మారింది. అయితే ఈ ఒక్కకోడి గుడ్డు ధర.. సుమారు 50వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపింది సదరు మహిళ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
మామగారిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన కోడలు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

