ఫోన్‌కు బానిసలు అయిన కప్పలు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే
మొబైల్స్‌కు మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా అడిక్ట్ కావడం మీరెప్పుడైన చూశారా.? అవును మీరు విన్నది నిజమే.. కొన్ని కప్పలు ఫోన్లకు బానిసలు అయ్యాయి.
మొబైల్స్‌కు మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా అడిక్ట్ కావడం మీరెప్పుడైన చూశారా.? అవును మీరు విన్నది నిజమే.. కొన్ని కప్పలు ఫోన్లకు బానిసలు అయ్యాయి. ఫోన్ పట్టుకోవడానికి ట్రై చేసిన వ్యక్తిని బెదిరించాయి. క్యూ లైన్లో ఉండిమరీ ధీర్ఘంగా మొబైల్ చూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి రాయి పక్కనే ఉన్న గడ్డిలో మొబైల్‌లో వీడియో ప్లే చేసి పెట్టాడు. ఆ వీడియో చూడగానే అక్కడే ఉన్న కప్పలన్ని క్షణాల్లో ఫోన్ స్క్రీన్ ముందు వాలిపోయాయి. వరుసలో నిల్చోని మరీ వీడియోను ఆసక్తిగా చూశాయి. ఇంతలో సదరు వ్యక్తి ఆ మొబైల్ తీసుకునేందుకు ప్రయత్నంచగా అతడి చేతిపై దాడి చేశాయి. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కప్పలు దాడి చేస్తున్నాయి. ఏకంగా ఓ కప్ప ఆ వ్యక్తి చేతిని కోరికేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు !! స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు !!
Samantha: అంతే మరి !! ఆ షోలో ఎక్కువ మాట్లాండింది. ఇప్పుడు అనుభవిస్తుంది
అయ్యోరామ్ !! ఒక్క క్షణం ఆలోచించి ఉంటే కథ వేరేలా ఉండేది గా !!
ఈ కోడి గుడ్డు ధర రూ. 50వేలు !! దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ??
దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

