Ram Gopal Varma: RRR, KGF2 కంటే కార్తికేయ2 బిగ్గెస్ట్ హిట్..
క్రిటిసిజమ్లో పీహెచ్డీ చేసేసిన వాడిలా మాట్లాడే వర్మ.. తాజాగా తన రూట్ మార్చుకున్నారు. ఓ చిన్న సినిమాను.. కాదు కాదు.. పాన్ ఇండియాను షేక్ చేస్తున్న సినిమాను తాజాగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
క్రిటిసిజమ్లో పీహెచ్డీ చేసేసిన వాడిలా మాట్లాడే వర్మ.. తాజాగా తన రూట్ మార్చుకున్నారు. ఓ చిన్న సినిమాను.. కాదు కాదు.. పాన్ ఇండియాను షేక్ చేస్తున్న సినిమాను తాజాగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. మార్నింగ్ తన ట్వీట్‌తో ఒక్క సారిగా అందర్నీ షాక్ చేశారు. కార్తికేయ మూవీ టీంకు పట్టరాని ఆనందం వచ్చేలా చేశారు. ఎస్ ! ఎప్పుడూ తన ట్వీట్లతో.. మాటలతో అందర్నీ మడతేసే వర్మ.. తాజాగా కార్తికేయ2 సక్సెస్ పై కూడా ట్వీట్ చేశారు. రాజమౌళి పాన్ ఇండియన్ ఫిల్మ్ ట్రిపుల్ఆర్.. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కేజీఎఫ్ 2 తో పోల్చి మరీ.. కార్తికేయ 2 బిగ్గెస్ట్ హిట్ అంటూ డిక్లేర్ చేశారు. అంతేకాదు.. బాలీవుడ్ బడా హీరోలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ రాఖీ బందన్ సినిమాల కలెక్షన్లను.. అప్పటికే డబుల్ అయిన కార్తికేయ2 సినిమా కలెక్షన్లను తన ట్వీట్లో కోట్ చేశారు. హాట్సాఫ్ అంటూ.. హీరో నిఖిల్‌ను, డైరెక్టర్ చందూను, ప్రొడ్యూసర్ అఖిలేష్‌ను అభినందించారు కూడా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బికినీ వేసుకుంటా.. మీకేంటి ?? ఇచ్చిపడేసిన హీరోయిన్ !!
Nikhil: ముంబయ్ థియేటర్లో నిఖిల్.. రెస్పాన్స్ చూసి ఎమోషనల్
Karthikeya 2: దిమ్మతిరిగే రికార్డ్.. 7 రోజుల్లోనే అన్‌స్టాపబుల్‌గా కార్తికేయ 2
Godfather: గూస్బంప్స్ తెప్పిస్తున్న గాడ్ ఫాదర్ టీజర్..
Vijay Deverakonda: విజయా అంటే మజాక్ కాదు.. దద్దరిల్లి పోవాలి అంతే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

