కొత్త జంటకు బంధువుల వింత ప్రశ్న..! సిగ్గుతో ఊగిపోయిన నవవధువు
ప్రస్తుతం శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే..ఇటీవల కాలంలో జరుగుతున్న వివాహ వేడుకలు విభిన్న స్టైల్లో జరుగుతున్నాయి. వధూవరుల కొత్త శైలులు, పెళ్లి ఊరేగింపులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి మంటపంలో ఓ యువతి అడిగిన వధువుకు అడిగిన ప్రశ్నకు షాక్ అయింది. వేదికపై ఉన్న వధూవరుల ముందు ఓ అమ్మాయి మైక్ తీసుకొచ్చి వారిని ప్రశ్నలు అడిగింది. ఆమె వరుడి ముందు వధువును.. నువ్వు ఎప్పుడైనా మీ ఆయన ఫోన్‌ని చెక్ చేస్తావా..? అని అడిగింది..దాంతో వధువుకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టంగా మారింది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక.. ఒక్కసారిగా షాక్ అవుతూ సిగ్గుతో తలవంచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమాదంలో ఉన్న మహిళ !! అది చూసిన శునకం ఏం చేసిందో తెలుసా ??
Viral Video: వేడివేడిగా పూరి ఆర్డర్.. సర్వ్ చేసింది చూసి షాక్ !!
Chiranjeevi Birthday: బర్త్‌డే విషెస్ అంటే ఇది.. వింటే విజిల్స్ పడాల్సిందే
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

