విస్కీని తాగడమేకాదు.. తినొచ్చుకూడా.. ఎలా అంటే ??
నూడుల్స్.. చిన్నవాళ్లనుంచి పెద్దవాళ్లవరకూ ఎంతో ఇష్టంగా తింటారు. మంచి ఆకలిమీద ఉన్నప్పుడు వంట చేసుకోడానికి టం లేనప్పుడు ఈ నూడుల్స్ ఎంతగానో సహాయపడతాయి. రెండే నిమిషాల్లో మీ ఆకలిని తీర్చే ఇన్‌స్టంట్ ఫుడ్. మరి ఈ ఇన్‌స్టంట్ ఫుడ్‌ను ఆరోగ్యకరంగా చేసుకుతింటే మంచిదే...
నూడుల్స్.. చిన్నవాళ్లనుంచి పెద్దవాళ్లవరకూ ఎంతో ఇష్టంగా తింటారు. మంచి ఆకలిమీద ఉన్నప్పుడు వంట చేసుకోడానికి టం లేనప్పుడు ఈ నూడుల్స్ ఎంతగానో సహాయపడతాయి. రెండే నిమిషాల్లో మీ ఆకలిని తీర్చే ఇన్‌స్టంట్ ఫుడ్. మరి ఈ ఇన్‌స్టంట్ ఫుడ్‌ను ఆరోగ్యకరంగా చేసుకుతింటే మంచిదే… కానీ మనవాళ్ల జిహ్వ చాపల్యం రకరకాల రుచులు కోరుతుంది.. అందుకే ఈ నూడుల్స్ మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కొందరు. కొందరు ఫాంటాతో నూడుల్స్ చేస్తే.. కొందరు థమ్స్ అప్‌తో చేస్తారు. ఇక్కడ ఓ యువకుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా విస్కీతో నూడుల్స్ వండాడు. అదే ఇప్పుడు నెట్టింట పెద్ద రచ్చగా మారింది. సాధారణంగా నూడుల్స్ నీళ్లు మరిగించి అందులో వేస్తే రెండు నిమిషాల్లో చక్కగా ఉడికి మీముందుంటాయి. కానీ ఈ యువకుడు నీళ్లకు బదులు విస్కీని ఉపయోగించి నూడుల్స్‌ను తయారు చేశాడు. పైగా సైన్స్ ప్రకారం ఆల్కహాల్‌ను వేడి చేస్తే, ఆల్కహాల్ గాలిలోకి ఆవిరైపోతుందని, ఆల్కహాల్‌లో ఉన్న నీరు మిగిలిపోతుందని, దాంతోనే ఈ మ్యాగీ ఉడికిందని చెబుతున్నాడు. అంతేకాదు, ఆ నూడుల్స్‌ను టేస్ట్ చేసి అందులో ఆల్కహాల్ ఉందా లేదా అని కూడా చెప్పాడు. ఇది నేను సీల్డ్ బాటిల్‌నుంచి ఆల్కహాల్‌ను తీసుకొని చేశాను.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేడమ్.. అది పిల్లికాదు.. పులి.. జాగ్రత్త
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

