మేడమ్.. అది పిల్లికాదు.. పులి.. జాగ్రత్త
బోనులో ఉన్నా.. బయట ఉన్నా.. పులి.. పులే.! వేటాడటం దాని సహజ లక్షణం. తమ పెంపుడు పిల్లినో, కుక్కనో ముద్దుచేసినట్టు చేస్తామంటే కుదరదుమరి. పులితో పెట్టుకుంటే వేటాడేస్తుంది. సరిగ్గా ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కుక్కనో, పిల్లినో ముద్దు చేస్తున్నట్లు.. పులిని ముద్దు చేయాలని చూసింది.
బోనులో ఉన్నా.. బయట ఉన్నా.. పులి.. పులే.! వేటాడటం దాని సహజ లక్షణం. తమ పెంపుడు పిల్లినో, కుక్కనో ముద్దుచేసినట్టు చేస్తామంటే కుదరదుమరి. పులితో పెట్టుకుంటే వేటాడేస్తుంది. సరిగ్గా ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కుక్కనో, పిల్లినో ముద్దు చేస్తున్నట్లు.. పులిని ముద్దు చేయాలని చూసింది. దెబ్బకు ఊహించని ప్రమాదంలో పడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి డెన్‌లో ఓ పెద్ద అరుగుమీద పడుకొని ఉన్న పెద్దపులి దగ్గరకు వెళ్లింది. పులి తలపైన చెయ్యి వేసి నిమిరుతూ ఉంది. మొట్లో పులి దానిని ఎంజాయ్ చేసింది. కాసేపటికి పులి ఆమె చెయ్యి నోటకరిచిపట్టుకుంటుంది. దాంతో ఆ యువతి దెబ్బకు దడుసుకుంటుంది. పులి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రతీసారి.. అది మరింత గట్టిగా పట్టుకుంది. దొరికితే చెయ్యి.. దొరక్కపోతే కాలు అన్నట్లుగా పులి నోట కరిచేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో సదరు మహిళ మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. పులి ఊహించని దాడికి చుట్టూ ఉన్నవారు కూడా ఒక్కసారిగా షాకయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లిని కాపాడిన బేబీ గొరిల్లా.. ఏం చేసిందంటే ??
స్వీట్లు అంటే ఇష్టమా ?? అయితే మీరు విషయం తింటున్నట్లే !!
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

