స్వీట్లు అంటే ఇష్టమా ?? అయితే మీరు విషయం తింటున్నట్లే !!
మీ పిల్లలకు అడిగిన వెంటనే స్వీట్స్, కేక్స్ కొనిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త.. మొన్నటి దాకా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ మాత్రమే కల్తీ.. ఇప్పుడు కల్తీ కేక్స్,స్వీట్స్ కూడా వాటికి తోడు అయ్యాయి...హైదరాబాద్‌లో రెండు వేరు వేరు ప్రాంతాల్లో కల్తీ స్వీట్స్,కేక్స్ తయారీ చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు.
మీ పిల్లలకు అడిగిన వెంటనే స్వీట్స్, కేక్స్ కొనిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త.. మొన్నటి దాకా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ మాత్రమే కల్తీ.. ఇప్పుడు కల్తీ కేక్స్,స్వీట్స్ కూడా వాటికి తోడు అయ్యాయి…హైదరాబాద్‌లో రెండు వేరు వేరు ప్రాంతాల్లో కల్తీ స్వీట్స్,కేక్స్ తయారీ చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు. తాజాగా నిజాంపేట్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కేక్ తయారీ కేంద్రంపై బాలానగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన కేకులను బేకరీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రసాయన రంగులు వాడి కేక్ లను తయారీ చేస్తున్నట్లు తెలిపారు. తయారీ సెంటర్ నిర్వహకుడు గోపాల కృష్ణ పరారీలో ఉండగా…కేక్ మాస్టర్ సయ్యద్ వాసిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్క మాంసానికి అక్కడ గ్రీన్ సిగ్నల్ !!
గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు ప్రయాణించి ఆసుపత్రిలో చేరిన ధీశాలి
ఆడవాళ్లా మజాకా !! మెట్రోలో డిష్యూం డిష్యూం !!
రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం
మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

