మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..
మీరు ఇప్పటి వరకూ ఇంటర్నెట్‌లో సెలవుల కోసం కొందరు చిత్రవిచిత్రమైన కారణాలు చెబుతూ లీవ్ అప్లై చేసిన ఘటనలు చూశారు. ఇప్పుడు తాజాగా తనకో భార్య కావాలంటూ ఓ వ్యక్తి ఏకంగా సీఎం కార్యాలయానికి లేఖ రాసాడు. తహసీల్దార్‌కు దరఖాస్తును అందజేసి తనకు ఎలాంటి భార్య కావాలో తెలిపాడు.
మీరు ఇప్పటి వరకూ ఇంటర్నెట్‌లో సెలవుల కోసం కొందరు చిత్రవిచిత్రమైన కారణాలు చెబుతూ లీవ్ అప్లై చేసిన ఘటనలు చూశారు. ఇప్పుడు తాజాగా తనకో భార్య కావాలంటూ ఓ వ్యక్తి ఏకంగా సీఎం కార్యాలయానికి లేఖ రాసాడు. తహసీల్దార్‌కు దరఖాస్తును అందజేసి తనకు ఎలాంటి భార్య కావాలో తెలిపాడు. ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్‌లో జరిగింది.ఈ లేఖను మహావర్ అనే 40 ఏళ్ల వ్యక్తి రాసినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తరంలో తన ఇంటి పరిస్థితులు, తన స్థితిగతుల గురించి వెల్లడించాడు. తన ఇంట్లో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని.. అందుకే తాను ఇన్నాళ్లూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయినట్లు పేర్కొన్నాడు. దయ చేసి తన పెళ్లికి సహాయం చేసి.. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించండి మహాప్రభో అని వినతి చేశాడు. ఆ లెటర్ ను రాజస్థాన్ సీఎం సహాయ శిబిరానికి పంపించాడు. నివేదిక ప్రకారం ఈ లేఖ దుబ్బి గంగద్వాడి నుంచి ముఖ్యమంత్రి సహాయ శిబిరానికి చేరుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూసి ఆ చిన్నారి ఏమన్నాడో తెలుసా ??
ఎడారిలా మారిన లక్నవరం సరస్సు !! నిరాశలో సందర్శకులు
తాత ఆపరేషన్ డబ్బులతో ఆన్‌లైన్ గేమ్ ఆడి.. చివరికి ??
కోట్ల విలువైన కారులో చాయ్ దుకాణమా !! కస్టమర్స్‌ను ఆకట్టుకోడానికి నయా టెక్నిక్
ఎండలకు తట్టుకోలేక సెలైన్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు !!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

