ఎడారిలా మారిన లక్నవరం సరస్సు !! నిరాశలో సందర్శకులు

ఎడారిలా మారిన లక్నవరం సరస్సు !! నిరాశలో సందర్శకులు

Phani CH

|

Updated on: Jun 10, 2023 | 9:54 AM

తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశం లక్నవరం సరస్సు. చుట్టూ పచ్చని అడవులు, ఆకర్షణీయమైన కొండలతో ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ సరస్సు. ఏ కాలంలోనైనా పర్యాటకులను రారమ్మని పిలిచే అందమైన ప్రదేశం. దాదాపు 10 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సు కాకతీయుల

తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశం లక్నవరం సరస్సు. చుట్టూ పచ్చని అడవులు, ఆకర్షణీయమైన కొండలతో ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ సరస్సు. ఏ కాలంలోనైనా పర్యాటకులను రారమ్మని పిలిచే అందమైన ప్రదేశం. దాదాపు 10 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సు కాకతీయుల కాలం నాటిది. ఈ సరస్సును మరింత ఆకర్షణీయంగా చేసేది దాని చుట్టూ ఉన్న చిన్న ద్వీపాలు. వరంగల్‌కు 75 కిలోమీటర్ల దూరంలో గోవిందరావుపేట మండలం లక్నవరం గ్రామంలో ఈ లక్నవరం సరస్సు ఉంది. హైదరాబాద్‌కి ఇది 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సు రామప్ప ఆలయానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఈ సరస్సు వర్షాకాలం, శీతాకాలంలో మరింత శోభను సంతరించుకుని సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. నగరంలో ఉరుకుల పరుగుల జీవితాలతో అలసిన వారు వీకెండ్‌లో ఇక్కడికి వెళ్లారంటే.. ఆడి ఆడి అలిసిపోయిన పసివాడు అమ్మ ఒడిలో సేదదీరిన అనుభూతి కలుగుతుంది. కానీ…

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాత ఆపరేషన్ డబ్బులతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి.. చివరికి ??

కోట్ల విలువైన కారులో చాయ్‌ దుకాణమా !! కస్టమర్స్‌ను ఆకట్టుకోడానికి నయా టెక్నిక్‌

ఎండలకు తట్టుకోలేక సెలైన్‌ బాటిల్స్‌ ఎత్తుకెళ్లిన కోతులు !!

అమ్మప్రేమకు లేదుసాటి.. మనిషైనా.. జంతువైనా.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

గుండెపోటు.. ఆరోజే ఎందుకు వస్తోంది ?? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ??