అమ్మప్రేమకు లేదుసాటి.. మనిషైనా.. జంతువైనా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
పెంపుడు జంతువులలో కుక్కలు మనుషులకు అత్యంత ఇష్టమైనవి. వాటిని యజమానులు తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అందరూ ఎంతో ప్రేమగా చూస్తారు. అలాగే ఆ కుక్క కూడా ఆ కుటుంబాన్ని ఎంతో విశ్వాసంగా కాపాడుతుంటుంది. వారికోసం తన ప్రాణాలనుసైతం ఫణంగా పెట్టి రక్షణగా ఉంటుంది.
పెంపుడు జంతువులలో కుక్కలు మనుషులకు అత్యంత ఇష్టమైనవి. వాటిని యజమానులు తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అందరూ ఎంతో ప్రేమగా చూస్తారు. అలాగే ఆ కుక్క కూడా ఆ కుటుంబాన్ని ఎంతో విశ్వాసంగా కాపాడుతుంటుంది. వారికోసం తన ప్రాణాలనుసైతం ఫణంగా పెట్టి రక్షణగా ఉంటుంది. అలాంటి కుక్కను ఓ తల్లి ఎంతగా ఆదరిస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇంట్లో మహిళ తన పెంపుడు కుక్కకు అన్నం తినిపిస్తోంది. పసిబిడ్డకు తల్లి ఎంతగా బుజ్జగించి బువ్వ పెడుతుందో అంతగా ఆ కుక్కకు గోరుముద్దలు తినిపిస్తోంది. ఆ తల్లి చేత్తో అలా ముద్దలు పెడుతుంటే ఆ శునకం ఎంతో ప్రేమగా..గారాబంగా ఆతల్లివైపు చూస్తుంది. ఈ క్యూట్ వీడియోను ఓ యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఇది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షలమందికి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెపోటు.. ఆరోజే ఎందుకు వస్తోంది ?? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ??
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

