పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూసి ఆ చిన్నారి ఏమన్నాడో తెలుసా ??
వివాహం అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధుర ఘట్టం. అందుకే ఇటీవల వివాహాన్ని మరింత ట్రెండీగా జరుపుకుంటున్నారు నేటి యువతరం. ఇదిలా ఉంటే ఓ చిన్నారి బాలుడు తన అమ్మ-నాన్న పెళ్లి వీడియోను చూస్తున్నాడు. వారి వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో తల్లిదండ్రులిద్దరూ
వివాహం అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధుర ఘట్టం. అందుకే ఇటీవల వివాహాన్ని మరింత ట్రెండీగా జరుపుకుంటున్నారు నేటి యువతరం. ఇదిలా ఉంటే ఓ చిన్నారి బాలుడు తన అమ్మ-నాన్న పెళ్లి వీడియోను చూస్తున్నాడు. వారి వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో తల్లిదండ్రులిద్దరూ చేసిన డాన్స్ చూసి చిన్నారి ఆసక్తికరంగా రియాక్టయ్యాడు. ఆ వీడియోలో తన తల్లిదండ్రులను చూసి, ఇప్పుడు కూడా మీరు అలానే ఉన్నారంటూ కితాబిచ్చాడు. బాలుడి మాటలు విన్న అతని తల్లి మురిసిపోయింది. ఈ వీడియోను ఓ యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాలుడి రియాక్షన్‌కి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోలో నవజంట రేస్ 2 మూవీలోని బే ఇంతెహాన్ సాంగ్‌కు డ్యాన్స్ చేసారు. పదేళ్ల కిందటి వీడియోను ఇప్పడు చూసిన చిన్నారి మీ ఇద్దరూ ఇప్పటికీ అలానే ఉన్నారు అంటూ విచిత్రమైన రియాక్షన్ ఇస్తాడు. ఈ వీడియోను 20 లక్షలమందికి పైగా వీక్షించారు. చాలామంది లైక్ చేస్తూ కామెంట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎడారిలా మారిన లక్నవరం సరస్సు !! నిరాశలో సందర్శకులు
తాత ఆపరేషన్ డబ్బులతో ఆన్‌లైన్ గేమ్ ఆడి.. చివరికి ??
కోట్ల విలువైన కారులో చాయ్ దుకాణమా !! కస్టమర్స్‌ను ఆకట్టుకోడానికి నయా టెక్నిక్
ఎండలకు తట్టుకోలేక సెలైన్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు !!
అమ్మప్రేమకు లేదుసాటి.. మనిషైనా.. జంతువైనా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

