ఆడవాళ్లా మజాకా !! మెట్రోలో డిష్యూం డిష్యూం !!
ఆడవాళ్ళ మధ్య గొడవలు ఎక్కువగా వీధి కుళాయిలు, సినిమా థియేటర్ల వద్ద, ఇంట్లో అత్తా కోడళ్లకు సంబంధించి చూసుంటాం. ఇటీవల మెట్రోలోనూ, బస్సులోనూ సీట్ల కోసం మహిళలు కొట్టుకునే వీడియోలు వైరల్ కావడం చూస్తున్నాం. తాజాగా ఇద్దరు యువతులు గొడవ పడటంతో ఢిల్లీ మెట్రోలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆడవాళ్ళ మధ్య గొడవలు ఎక్కువగా వీధి కుళాయిలు, సినిమా థియేటర్ల వద్ద, ఇంట్లో అత్తా కోడళ్లకు సంబంధించి చూసుంటాం. ఇటీవల మెట్రోలోనూ, బస్సులోనూ సీట్ల కోసం మహిళలు కొట్టుకునే వీడియోలు వైరల్ కావడం చూస్తున్నాం. తాజాగా ఇద్దరు యువతులు గొడవ పడటంతో ఢిల్లీ మెట్రోలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు యువతులు మెట్రో లోపల చెప్పులు, బాటిళ్లతో రెచ్చిపోయి కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు అప్‌లోడ్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. మొదట మెట్రో ఎక్కిన ఇద్దరు యువతులు దూరంగా నిలబడి ఉన్నారు. కానీ, ఇద్దరూ ఒకరినొకరు అభ్యంతరకరమైన భాషలో దూషించుకున్నారు. అందులో, ఎరుపు రంగు దుస్తులు ధరించిన యువతి తన షూ తీసి తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నల్లటి దుస్తులు ధరించిన మహిళను బెదిరించింది. దానికి సమాధానంగా యువతి చేతిలోని బాటిల్ పట్టుకుని ఆమెకు ఎదురుగా వెళ్ళింది. ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా వీరి పోరాటం ఆగలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం
మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..
పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూసి ఆ చిన్నారి ఏమన్నాడో తెలుసా ??
ఎడారిలా మారిన లక్నవరం సరస్సు !! నిరాశలో సందర్శకులు
తాత ఆపరేషన్ డబ్బులతో ఆన్‌లైన్ గేమ్ ఆడి.. చివరికి ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

