తల్లిని కాపాడిన బేబీ గొరిల్లా.. ఏం చేసిందంటే ??
పిల్లల్ని తల్లులు కంటికి రెప్పలా ఎలా చూసుకుంటారో అలాగే తల్లుల పట్ల పిల్లలూ ప్రేమ కనబరుస్తుంటారు. తల్లి కోసం ఏం చేసేందుకైనా పిల్లలు వెనుకాడరు. ఈ ధోరణి కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లోను కనిపిస్తుంది. అవి కూడా తల్లి పట్ల తదేకమైన ప్రేమనే కనబరుస్తాయి. ఈ లేటెస్ట్ వీడియోలో ఘర్షణ జరుగుతుండగా..
పిల్లల్ని తల్లులు కంటికి రెప్పలా ఎలా చూసుకుంటారో అలాగే తల్లుల పట్ల పిల్లలూ ప్రేమ కనబరుస్తుంటారు. తల్లి కోసం ఏం చేసేందుకైనా పిల్లలు వెనుకాడరు. ఈ ధోరణి కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లోను కనిపిస్తుంది. అవి కూడా తల్లి పట్ల తదేకమైన ప్రేమనే కనబరుస్తాయి. ఈ లేటెస్ట్ వీడియోలో ఘర్షణ జరుగుతుండగా తల్లిని కాపాడుకునేందుకు బేబీ గొరిల్లా చూపిన చొరవ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెడిట్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు పెద్దసంఖ్యలో వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో రెండు గొరిల్లాలు తలపడగా బేబీ గొరిల్లా గమనించి వెంటనే తల్లిని కాపాడుకునేందుకు రంగంలోకి దూకడం కనిపిస్తుంది. ఆపై పిల్ల గొరిల్లాను పైకి ఎక్కించుకుని తల్లి మరో గొరిల్లా వెంటపడటం చూడొచ్చు. తల్లిని కాపాడుకునేందుకు బేబీ గొరిల్లా ఫైట్‌లోకి జంప్ చేసిందని ఓ యూజర్ కామెంట్ చేయగా, బేబీ గొరిల్లా చొరవను పలువురు యూజర్లు ప్రశంసించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

