లగ్జరీ లైఫ్ కాదని సామాన్యుడిలా జీవిస్తున్న జిమ్మీ నావల్ టాటా
కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులు, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ లైఫ్.. ఇవేవీ కొందరికి సంతృప్తినీ, ప్రశాంతతనీ కలిగించవు. కొందరు ఆస్తులు అంతస్తులకోసం బంధాలు, బంధుత్వాలను సైతం పక్కనపేట్టేసి రాత్రింబవళ్లు కష్టపడతారు. కొందరు మాత్రం విలాసవంతమైన జీవితం రారమ్మని పిలిచినా వాటి దరిచేరరు.
కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులు, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ లైఫ్.. ఇవేవీ కొందరికి సంతృప్తినీ, ప్రశాంతతనీ కలిగించవు. కొందరు ఆస్తులు అంతస్తులకోసం బంధాలు, బంధుత్వాలను సైతం పక్కనపేట్టేసి రాత్రింబవళ్లు కష్టపడతారు. కొందరు మాత్రం విలాసవంతమైన జీవితం రారమ్మని పిలిచినా వాటి దరిచేరరు. సరిగ్గా అదే అనిపిస్తుంది రతన్ టాటా సోదరుడి గురించి తెలిస్తే.. అవును కోట్ల ఆస్తిని కాదని ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో జీవనం సాగిస్తున్నారు రతన్ టాటా సోదరుడు ‘జిమ్మీ నావల్ టాటా’ ఆటో మొబైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన టాటా కుటుంబం గురించి అందరికి తెలుసు. ప్రస్తుతం టాటా గ్రూప్ అనగానే ‘రతన్ టాటా’ గుర్తుకు వస్తారు. రతన్ టాటాకి వైవాహిక కుటుంబం లేదుకానీ తోబుట్టువులతో కూడిన ఒక కుటుంబం ఉంది. ఇంఉదలో రతన్ టాటా తమ్ముడు ‘జిమ్మీ నావల్ టాటా’ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. రతన్ టాటా తమ్ముడంటే ఆయన కూడా ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అని, బిలియనీర్ అయి ఉంటాడని అనుకుంటాం. కానీ ఆయన ఓ సాధారణ జీవితం గడుపుతున్నారంటే నమ్ముతారా.. కానీ నిజం..ఇప్పటికి ఆయన ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ చిన్న ప్లాట్‌లో నివసిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రోలో యువకుల వింత చేష్టలు.. షాక్‌లో ప్రయాణికులు..
విదేశాల్లో ఉన్న కొడుకుని తలచుకుంటూ వంటచేస్తున్న అమ్మ.. ఇంతలో..
ఇదేం పిచ్చిరా నాయనా.. మొసలి నోట్లో తల.. సీన్ కట్ చేస్తే
సహజీవనం చేస్తున్న భాగస్వామిని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించి
మరికాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.. పాడెపై.. ఏం జరిగిందంటే ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

