ఇదేం పిచ్చిరా నాయనా.. మొసలి నోట్లో తల.. సీన్ కట్ చేస్తే
ప్రతీరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే వావ్ అనిపిస్తాయి. తాజాగా ఓ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రతీరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే వావ్ అనిపిస్తాయి. తాజాగా ఓ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ఏకంగా మొసలి నోట్లో తల పెట్టాడు. అదిచూసి నెటిజన్లు అవసరమా సామీ.. దానికి తిక్కరేగితే కొరికి పడేస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో ఓ సర్కస్‌కి సంబంధించినదిగా తెలుస్తోంది. ఇందులో ఓ వ్యక్తి మొసలితో కొన్ని విన్యాసాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ పెద్ద మొసలి నోరు పెద్దగా తెరిచి పడుకొని ఉంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి అతని తల తీసుకెళ్లి నేరుగా మొసలి నోట్లో పెట్టాడు. అయితే ఎక్కడా మొసలిని టచ్ చేయలేదు. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సహజీవనం చేస్తున్న భాగస్వామిని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించి
మరికాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.. పాడెపై.. ఏం జరిగిందంటే ??
విస్కీని తాగడమేకాదు.. తినొచ్చుకూడా.. ఎలా అంటే ??
మేడమ్.. అది పిల్లికాదు.. పులి.. జాగ్రత్త
తల్లిని కాపాడిన బేబీ గొరిల్లా.. ఏం చేసిందంటే ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

