మరికాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.. పాడెపై.. ఏం జరిగిందంటే ??
మరి కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కి నచ్చిన అమ్మాయిని మనుమాడి నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన పెళ్లికొడుకు అకస్మాత్తుగా తనువు చాలించాడు. ఉక్కపోత అతని ఉసురు తీసిందా.. విధిరాత అతన్ని వెంటాడిందా... అసలేం జరిగింది? విజయనగరం జిల్లాలో జరిగిన ఈ విషాధ సంఘటన అందరినీ కలిచివేసింది.
మరి కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కి నచ్చిన అమ్మాయిని మనుమాడి నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన పెళ్లికొడుకు అకస్మాత్తుగా తనువు చాలించాడు. ఉక్కపోత అతని ఉసురు తీసిందా.. విధిరాత అతన్ని వెంటాడిందా… అసలేం జరిగింది? విజయనగరం జిల్లాలో జరిగిన ఈ విషాధ సంఘటన అందరినీ కలిచివేసింది. విజయనగరం జిల్లా రాజాం వాసవి థియేటర్ సమీపంలో నివసించే సూర్యారావు అనే యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. జూన్ 7వ తేదీ వివాహ ముహూర్తం. రాజాం సూర్యదుర్గ కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి 12.55 నిమిషాలకు వివాహం జరగాల్సిఉంది. పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యాయి. కళ్యాణ మండపంలో పెళ్లి తంతు మొదలైంది. బంధువుల రాకతో కళ్యాణవేదిక కళకళలాడుతోంది. మరి కొద్దిసేపట్లో వధూవరులు బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటికానున్నారు. ఇంతలోనే కళ్యాణ వేదిక కాస్తా విషాదంగా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విస్కీని తాగడమేకాదు.. తినొచ్చుకూడా.. ఎలా అంటే ??
మేడమ్.. అది పిల్లికాదు.. పులి.. జాగ్రత్త
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

