AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రోలో యువకుల వింత చేష్టలు.. షాక్‌లో ప్రయాణికులు..

మెట్రోలో యువకుల వింత చేష్టలు.. షాక్‌లో ప్రయాణికులు..

Phani CH
|

Updated on: Jun 12, 2023 | 9:49 PM

Share

గత కొన్ని రోజులుగా మెట్రోకు సంబంధించిన వివిధ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది రోడ్డు, బస్సు, మెట్రోలో రీల్స్‌ చేస్తూ ఫేమస్‌ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇందుకోసం తోటి ప్రయాణికులు ఇబ్బందుపడుతున్నాసరే వారు మాత్రం తమ ఆనందాన్ని తాము వెతుక్కుంటున్నారు.

గత కొన్ని రోజులుగా మెట్రోకు సంబంధించిన వివిధ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది రోడ్డు, బస్సు, మెట్రోలో రీల్స్‌ చేస్తూ ఫేమస్‌ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇందుకోసం తోటి ప్రయాణికులు ఇబ్బందుపడుతున్నాసరే వారు మాత్రం తమ ఆనందాన్ని తాము వెతుక్కుంటున్నారు. రకరకాల స్టంట్స్‌, చిత్ర విచిత్ర పనులతో రీల్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం.. అలాంటి ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ మతిపోతుంది.ఎందుకంటే.. సాధారణంగా మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిని చూసి తోటి ప్రయాణికులు, నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది. కానీ, ఇది చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. వైరల్ గా మారిన ఈ వీడియోలో.. చాలా మంది ప్రయాణికలు మెట్రోలో కూర్చుని ఉన్నారు. ట్రైన్‌ దూసుకుపోతోంది. ఇంతలో ఇద్దరు యువకులు సడన్‌గా స్టంట్స్‌ చేయడం మొదలుపెట్టారు. వారిఓ ఓ యువకుడు ట్రైన్‌ బోగీలో మధ్యలో ఉండే రాడ్‌ని సీటుగా మార్చుకుని కూర్చున్నాడు. అది కూడా ఎలాంటి ఆధారం లేకుండానే. అదేలాగో మాటల్లో చెప్పలేం.. ఇదిలా ఉంటే.. మరో యువకుడు చేతిలో టోపీతో రాడ్‌ను పట్టుకుని బ్యాక్‌ఫ్లిప్ చేశాడు. వారిద్దరూ కలిసి చేసిన విన్యాసాలు తోటిప్రయాణికులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విదేశాల్లో ఉన్న కొడుకుని తలచుకుంటూ వంటచేస్తున్న అమ్మ.. ఇంతలో..

ఇదేం పిచ్చిరా నాయనా.. మొసలి నోట్లో తల.. సీన్ కట్ చేస్తే

సహజీవనం చేస్తున్న భాగస్వామిని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించి

మరికాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.. పాడెపై.. ఏం జరిగిందంటే ??

విస్కీని తాగడమేకాదు.. తినొచ్చుకూడా.. ఎలా అంటే ??

 

Follow Us