విదేశాల్లో ఉన్న కొడుకుని తలచుకుంటూ వంటచేస్తున్న అమ్మ.. ఇంతలో..
చాలామంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండి కష్టపడుతుంటారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే తపనతో ఎంత కష్టమైనా కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. అలా వెళ్లిన పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమతో ఎదురు చూస్తుంటారు.
చాలామంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండి కష్టపడుతుంటారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే తపనతో ఎంత కష్టమైనా కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. అలా వెళ్లిన పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమతో ఎదురు చూస్తుంటారు. ఇక ఆ కొడుకు విదేశాల నుంచి వస్తున్నాడని తెలిస్తే ఆ తల్లి ఆనందానికి అవధులుండవు. చాలా రోజుల తర్వాత సడన్‌గా కన్నకొడుకు కళ్లముందు ప్రత్యక్షంకాగానే ఆ తల్లి రియాక్షన్ చూసిన వాళ్లకు ఆనందంతో కళ్లు చెమర్చక మానవు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విదేశాల్లో ఉన్న కొడుకు తన తల్లికి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు కుటుంబసభ్యులకు చెప్పకుండా స్వదేశానికి వచ్చాడు. ఒక్కసారిగా అతన్ని చూడగానే కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతూనే.. ఆనందంతో కౌగిలించుకున్నారు. తమ ఆత్మీయతను చాటారు. ఆ తర్వాత వంట గదిలోకి వెళ్లి అమ్మ దగ్గరకు వెళ్లాడు. అటు తిరిగి అమ్మ వంట చేస్తోంది. ఎక్కడో ఉన్న కొడుకుని మనసులోనే తలచుకుంటూనే ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం పిచ్చిరా నాయనా.. మొసలి నోట్లో తల.. సీన్ కట్ చేస్తే
సహజీవనం చేస్తున్న భాగస్వామిని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించి
మరికాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.. పాడెపై.. ఏం జరిగిందంటే ??
విస్కీని తాగడమేకాదు.. తినొచ్చుకూడా.. ఎలా అంటే ??
మేడమ్.. అది పిల్లికాదు.. పులి.. జాగ్రత్త
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

