Apsara Incident: అప్సర ఎపిసోడ్ లో రోజుకో కొత్త కోణం.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అప్సర వ్యవహారాలు..
అప్సర ఎపిసోడ్‌లో మరో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఆదివారం నాడు భర్త కార్తీక్‌తో అప్సర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైరల్ అయిన ఫోటోలు రియల్ అంటూ లేటెస్ట్‌గా ఆడియో రిలీజ్ చేసింది కార్తీక్ తల్లి. పెళ్లి మాట నిజం..
అప్సర ఎపిసోడ్‌లో మరో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఆదివారం నాడు భర్త కార్తీక్‌తో అప్సర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైరల్ అయిన ఫోటోలు రియల్ అంటూ లేటెస్ట్‌గా ఆడియో రిలీజ్ చేసింది కార్తీక్ తల్లి. పెళ్లి మాట నిజం.. కాపురం మాట నిజం.. తన బిడ్డ చావుకి అప్సర కారణం అన్నది కూడా అంతే నిజమని మ్యాటర్ మొత్తం రివీల్ చేసింది ధనలక్ష్మి. ఆమె ఆరోపణలతో అప్సర హత్య కేసు మరో టర్న్ తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన కార్తీక్‌తో వివాహం అయినట్టు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై అప్సర తల్లి స్పందించారు. సాయికృష్ణను కాపాడేందుకు తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!