పొరపాటున కూడా ఇలా చేయకండి.. ప్రాణం తీసిన స్టంట్.. వైరల్ వీడియో
ఈ మధ్యకాలంలో రీల్స్ మోజులో పడి చాలా మంది యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు సెల్ఫీల పిచ్చి ప్రాణాలను బలిగొంటే, ఇప్పుడు రీల్స్ పిచ్చి ఊపిరి తీస్తోంది.
ఈ మధ్యకాలంలో రీల్స్ మోజులో పడి చాలా మంది యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు సెల్ఫీల పిచ్చి ప్రాణాలను బలిగొంటే, ఇప్పుడు రీల్స్ పిచ్చి ఊపిరి తీస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షాకింగ్ వీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు స్పీడ్‌గా ప్రయాణిస్తున్న రైలులో ఫుట్‌పాత్ వద్ద నిల్చుని స్టంట్స్ చేశాడు. కొంత సేపు బాగానే ఉన్నప్పటికీ.. చివరకు అతని ఏమరపాటు అతని ప్రాణాలను బలిగొంది. పంజాబ్‌లోని చావా రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ట్రైన్ ఎంట్రన్స్ ఫుట్‌పాత్ వద్ద నిల్చున్నాడు. అక్కడ ఉన్నొడుకు కుదురుగా ఉంటేనే.. డోర్ వద్ద ఉండే రెండు గ్రిల్స్ పట్టుకుని బయటకు వేలాడాడు. ట్రైన్ స్పీడ్‌గా వెళ్తుండగా మధ్యలో వచ్చే కరెంట్ పోల్స్ తగలకుండా గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఓచోట సీన్ రివర్స్ అయ్యింది. అతను చేసిన చిన్న ఏమరపాటు అతని ప్రాణాలు బలిగొంది. డోర్ బయటకు వేలాడిన యువకుడికి ఎదురుగా వచ్చిన కరెంట్ పోల్ బలంగా తగిలింది. ఆ ధాటికి అతను ట్రైన్ నుంచి పడిపోయాడు. ఈ ఘటనలో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సామ్రాలా సమీపంలోని చావా రైల్వే స్టేషన్ దగ్గర మాల్వా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారు వార్నింగ్ ఇచ్చారు. యువత తస్మాత్ జాగ్రత్త. జీవితం ఎంతో విలువైనది. క్షణికానందం కోసం జీవితాలను పణంగా పెట్టడం సరికాదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పార్క్‌లో బంతితో ఆడుతున్న ఉడుత.. అందమైన వీడియోకి నెటిజన్లు ఫిదా
‘షూ’లో దాగి బుసలు కొడుతున్న నాగు పాము.. చివరికి ఏమైందంటే ??
హిజ్రా జుట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ.. వీడియో వైరల్ చేశారు
పాత సినిమా స్టోరీలా ధనుష్ యవ్వారం.. భార్య కోసం మళ్లీ ఆరాటం..
లయ, మంగ్లీ డ్యాన్స్ !! ‘జాలే వోసినవేమయ్య’ పాటకు..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

