గుట్కా తో మ్యాగీ మేకింగ్ !! వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.
రోటిన్‌కు భిన్నంగా చేస్తే ఎలా ఉంటుందని పిచ్చి పిచ్చి వేశాలన్ని వేస్తుంటారు కొంతమంది. తినే పదార్థాలలో ఏదైన వెరైటీ కలుపుకుని తింటే ఎలా ఉంటుందని తింగరి పనులన్ని చేస్తుంటారు.
రోటిన్‌కు భిన్నంగా చేస్తే ఎలా ఉంటుందని పిచ్చి పిచ్చి వేశాలన్ని వేస్తుంటారు కొంతమంది. తినే పదార్థాలలో ఏదైన వెరైటీ కలుపుకుని తింటే ఎలా ఉంటుందని తింగరి పనులన్ని చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ పిచ్చి ఫుడ్‌కు సంబంధించిన ఫోటోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మ్యాగీని ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ ఓ యువకుడు ఎంతో Spices మ్యాగీని రెడీ చేసుకోని, దానిని ఓ బౌల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత మ్యాగీ మీద గుట్కా వేసుకున్నాడు. వాట్.. గుట్కానా అంటూ షాక్ అవొచ్చు. అవును మీరు విన్నది నిజమే.. అతడు మ్యాగీ చేసుకున్న తర్వాత చివర్లో గుట్కా వేసుకుని మరీ తిన్నాడు. ఇర ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆ పిచ్చి ఫుడ్‌పై ట్రై చేసినందుకు గానూ తెగ అతగాడిని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లోకల్ ట్రైన్‌లో అమ్మాయిలు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి అబ్బాయిలు అందరు ఫిదా !!
ఒక్క కండోమ్ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??
చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో
Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

