కోనసీమవాసుల్లో కొత్త గుబులు.. హెచ్చరిస్తున్న తూనీగలు.. !! వీడియో
కోనసీమకు కొత్త ముప్పు పొంచి ఉందా..? ప్రకృతి విరుచుకుపడడానికి సిద్ధమవుతోందా..? జనంలో ఇప్పుడు ఇదే టెన్షన్.. ఏ వైపు నుంచి ఏం ముంచుకొస్తుందోనని వణుకుతున్నారు కోనసీమ వాసులు..
కోనసీమకు కొత్త ముప్పు పొంచి ఉందా..? ప్రకృతి విరుచుకుపడడానికి సిద్ధమవుతోందా..? జనంలో ఇప్పుడు ఇదే టెన్షన్.. ఏ వైపు నుంచి ఏం ముంచుకొస్తుందోనని వణుకుతున్నారు కోనసీమ వాసులు.. వాతావరణాన్ని హైటెక్ శాటిలైట్ ఇమేజింగ్ ఉపయోగించి అంచనా వేసినప్పటికీ.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ప్రకృతిలో వచ్చే మార్పును చెబుతుంటారు. నదీ తీర ప్రాంత ప్రజలు వరదలు, తుఫానులు, కరువును సంప్రదాయ మార్గంలో అంచనా వేస్తారు. ఉదాహరణకు, తీరప్రాంతవాసులు తూనీగ ఎత్తుకు ఎగురుతుంటే ఈ రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తుంటారు. అదే తక్కువ ఎత్తులో ఎగురుతుందంటే మరికాసేపట్లో వర్షం రానుందని..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పాత రికార్డులన్నీ బ్రేక్.. వలలో పడ్డ 250 కేజీల షార్క్ చేప.. వీడియో
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం..!
వైరల్ వీడియోలు
Latest Videos