Viral Video: పాత రికార్డులన్నీ బ్రేక్‌.. వలలో పడ్డ 250 కేజీల షార్క్‌ చేప.. వీడియో

Viral Video: పాత రికార్డులన్నీ బ్రేక్‌.. వలలో పడ్డ 250 కేజీల షార్క్‌ చేప.. వీడియో

Phani CH

|

Updated on: Oct 01, 2021 | 9:11 AM

యూకేకు చెందిన ఓ మ‌త్స్య‌కారుడు అరుదైన రికార్డు బ్రేక్‌ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన అతను అనుకోకుండా ఓ భారీ షార్క్‌ను ప‌ట్టుకోగా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

యూకేకు చెందిన ఓ మ‌త్స్య‌కారుడు అరుదైన రికార్డు బ్రేక్‌ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన అతను అనుకోకుండా ఓ భారీ షార్క్‌ను ప‌ట్టుకోగా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. గతంలో 1993లో ఓ మ‌త్స్య‌కారుడికి 229 కిలోల షార్క్ దొర‌కగా ఇప్పటి వరకు ఆ రికార్డు అలానే ఉండిపోయింది. తాజాగా ఆ రికార్డు దీంతో బ్రేక్ అయింది. వివరాల్లోకి వెళితే.. నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన సైమన్ డేవిడ్సన్ డెవోన్ తీరంలో ఎప్పటి లానే వేటకు వెళ్లాడు. కాకపోతే ఆ రోజు అనూహ్యంగా 7 అడుగుల, 250 కిలోలు బరువున్న ఓ భారీ షార్క్‌ అతని వలలో పడింది. త‌న ఎర‌కు ఏదో సాధారణ చేప చిక్కుకున్నట్లు సైమన్‌ భావించాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Crisis: యువతకు షాకిచ్చిన తాలిబన్లు.. ఇక స్టైలిష్‌ కటింగ్స్‌ బంద్‌.. వీడియో

Pushpa: పుష్ప షూటింగ్ లోకేషన్ స్పాట్ ఫొటో చూసి ఫిదా అంటున్న ఫాన్స్.. వీడియో