Tea with Salt: మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగండి.. ఫలితం మీరే చూడండి.!

భారతదేశంలో చాలా మంది ప్రజలకు టీతో విడదీయరాని బంధం ఉంటుంది. ఉదయం లేవగానే భారతీయుల దినచర్య టీతోనే ప్రారంభమవుతుంది. ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్తే ఫస్ట్ టీ ఆఫర్ చేస్తారు. నలుగురు స్నేహితులు ఓ చోట చేరారంటే టీ తాగాల్సిందే. కొంతమంది పాలతో చేసిన టీ తాగితే... మరికొందరు గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, అల్లం టీ ఇలా రకరకాల టీలు తాగుతారు. అయితే, ఈ టీలో ఉప్పు కలపడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి..? ఇప్పుడు తెలుసుకుందాం.

Tea with Salt: మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగండి.. ఫలితం మీరే చూడండి.!

|

Updated on: May 09, 2024 | 2:27 PM

భారతదేశంలో చాలా మంది ప్రజలకు టీతో విడదీయరాని బంధం ఉంటుంది. ఉదయం లేవగానే భారతీయుల దినచర్య టీతోనే ప్రారంభమవుతుంది. ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్తే ఫస్ట్ టీ ఆఫర్ చేస్తారు. నలుగురు స్నేహితులు ఓ చోట చేరారంటే టీ తాగాల్సిందే. కొంతమంది పాలతో చేసిన టీ తాగితే… మరికొందరు గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, అల్లం టీ ఇలా రకరకాల టీలు తాగుతారు. అయితే, ఈ టీలో ఉప్పు కలపడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి..? ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఉదయం తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది. ఇది మన శరీరాన్ని కాలానుగుణంగా వచ్చే గొంతు ఇన్ఫెక్షన్ నుండి నివారిస్తుంది. ఉప్పు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మానవ శరీర జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది. బాడీ హైడ్రేషన్‌ను కాపాడుతుంది. ఉప్పు సహజమైన ఎలక్ట్రోలైట్. ఇది వేసవిలో మన బాడీని హైడ్రేటెడ్‌గా ఉండటానికి సాయపడుంది. ఉప్పులో మెగ్నీషియం, సోడియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. మన ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. అంతేకాదు సాల్ట్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సాల్టెడ్ టీ తాగడం వల్ల శరీరానికి జింక్ చేరుతుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది, మొటిమలను నివారిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. టీలో ఉప్పు కలిపి తాగితే మైగ్రేన్ సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. అలానే మనస్సును రిలాక్స్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. మీరు టీని ఎక్కువగా బాయిల్ చూస్తే.. చేదు తగులుతుంది. ఆ చేదు రుచిని నివారించడానికి మీరు చిటికెడు ఉప్పును యాడ్ చేస్తే సరిపోతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles