గర్ల్‌ ఫ్రెండ్‌కు ఊహించని షాకిచ్చిన ప్రియుడు !! ఏం చేసాడంటే ??

ప్రేమలో పడ్డ వారు బహుమతులు ఇచ్చుకోవడం సర్వసాధారణమే. ఎవరి స్తోమతను బట్టి వారు తమ ప్రేయసికి గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. డబ్బున్న వారు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. ఇక మధ్యతరగతి వారు తమకు తోచిన విధంగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. అయితే తాజాగా ఓ ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు అవాక్కయింది. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెకు ఫ్లాట్ కొనివ్వాలని ప్రియురాలి పేరెంట్స్ కండీషన్ పెట్టడంతో ఆ యువకుడు ఓ ఐడియా వేశాడు.

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఊహించని షాకిచ్చిన ప్రియుడు !! ఏం చేసాడంటే ??

|

Updated on: May 09, 2024 | 9:02 PM

ప్రేమలో పడ్డ వారు బహుమతులు ఇచ్చుకోవడం సర్వసాధారణమే. ఎవరి స్తోమతను బట్టి వారు తమ ప్రేయసికి గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. డబ్బున్న వారు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. ఇక మధ్యతరగతి వారు తమకు తోచిన విధంగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. అయితే తాజాగా ఓ ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు అవాక్కయింది. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెకు ఫ్లాట్ కొనివ్వాలని ప్రియురాలి పేరెంట్స్ కండీషన్ పెట్టడంతో ఆ యువకుడు ఓ ఐడియా వేశాడు. కానీ అది కాస్తా బెడిసి కొట్టి పోలీసులకు చిక్కాడు. చైనాలో ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు చివరికి వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేశారు. అయితే వారి ప్రేమను అంగీకరించిన ప్రియురాలి తల్లిదండ్రులు.. ప్రియుడికి ఓ కండిషన్‌ పెట్టారు. పెళ్లికి ముందే తమ కుమార్తె పేరు మీద ఒక ఫ్లాట్ కొనాలని అతడికి సూచించారు. అలా అయితేనే తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తామని వారు చెప్పారు. అయితే ఫ్లాట్ కొనేందుకు ఆ వ్యక్తి వద్ద డబ్బులు లేకపోవడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తన ప్రియురాలికి మాత్రం భారీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. చివరికి ఆ యువకుడు ఒక ప్లాన్ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Pothineni: రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్‌

Sai Pallavi: ‘కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ సాయి పల్లవి సీరియస్

సిద్ధార్థ్‌ సూపర్ స్కెచ్‌ !! దెబ్బకు పడిపోయిన హీరోయిన్

Samantha: అది సమంత అంటే.. డీప్ ఫేక్ ఫోటో మ్యాటర్ పిచ్చ లైట్‌ !!

‘స్టార్‌ కావాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి’ క్యాస్టింగ్‌ కౌచ్‌పై షాకింగ్‌ కామెంట్స్

Follow us
Latest Articles