సిద్ధార్థ్ సూపర్ స్కెచ్ !! దెబ్బకు పడిపోయిన హీరోయిన్
తినగ తినగ వేము తియ్యగుండు.. వినగ వినగ మాట నచ్చనుండు.. చూడగ చూడగ.. మోము ముద్దుగుండు! ఇదే జరిగింది సిద్ధార్థ అదితి ప్రేమ నందు! ఎస్! ప్రేమ మీద నమ్మకం పోయి అదితి.. తన పనిలో తాను మునిగి ఉన్నటైంలో.. సిద్ధార్థ్ తన మాటలతో ఆమెను మార్చేశాడట. ఆమెకు ప్రేమ పై నమ్మకం కలిగేలా చేశాడట. అలా తన మాటలను వింటూ.. వింటూ తనలో మార్పు మొదలైందట. అది చివరికి సిద్ధార్థకు తన ప్రేమను పంచి.. ఎంగేజ్ మెంట్ చేసుకునే వరకు తీసుకొచ్చిందట.
తినగ తినగ వేము తియ్యగుండు.. వినగ వినగ మాట నచ్చనుండు.. చూడగ చూడగ.. మోము ముద్దుగుండు! ఇదే జరిగింది సిద్ధార్థ అదితి ప్రేమ నందు! ఎస్! ప్రేమ మీద నమ్మకం పోయి అదితి.. తన పనిలో తాను మునిగి ఉన్నటైంలో.. సిద్ధార్థ్ తన మాటలతో ఆమెను మార్చేశాడట. ఆమెకు ప్రేమ పై నమ్మకం కలిగేలా చేశాడట. అలా తన మాటలను వింటూ.. వింటూ తనలో మార్పు మొదలైందట. అది చివరికి సిద్ధార్థకు తన ప్రేమను పంచి.. ఎంగేజ్ మెంట్ చేసుకునే వరకు తీసుకొచ్చిందట. అయితే ఇది చెప్పింది ఎవరో కాదు.. అదితీనే! రీసెంట్‌గా ఈ బ్యూటీ ఈ విషయం చెప్పడంతో.. నెట్టింట ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ అన్న సూపర్ స్కెచ్ కు హీరోయిన్ పడిపోయిందిగా అనే కామెంట్స్ వస్తున్నాయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: అది సమంత అంటే.. డీప్ ఫేక్ ఫోటో మ్యాటర్ పిచ్చ లైట్ !!
‘స్టార్ కావాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి’ క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

