Samantha: అది సమంత అంటే.. డీప్ ఫేక్ ఫోటో మ్యాటర్ పిచ్చ లైట్ !!
ఓ హీరోయిన్ మార్ఫ్డ్ ఫోటో... డీప్ ఫేక్ ఫోటో బయటికి వచ్చి.. నెట్టింట వైరల్ అయితే చాలు.. అదో సెన్సేషన్‌గా ... సెలబ్రిటీలందర్నీ ఏకం చేసేలా... బాధిత హీరోయిన్‌కు అండగా నిలిచేలా.. బాధిత హీరోయిన్ నెట్టింట బాధతో ఆవేదన చెందేలా.. ఆ ఇష్యూ ట్రాన్స్ ఫాం అవుతూనే ఉంటుంది. కానీ సమంత విషయంలో అలా కాకుండానే.. పోయింది. కాదు.. అలా కాకుండా.. సమంత పిచ్చ లైట్ రియాక్షన్ తో.. తన ఫేక్ ఫోటో ఇష్యూకు ముగింపు పలికింది.
ఓ హీరోయిన్ మార్ఫ్డ్ ఫోటో… డీప్ ఫేక్ ఫోటో బయటికి వచ్చి.. నెట్టింట వైరల్ అయితే చాలు.. అదో సెన్సేషన్‌గా … సెలబ్రిటీలందర్నీ ఏకం చేసేలా… బాధిత హీరోయిన్‌కు అండగా నిలిచేలా.. బాధిత హీరోయిన్ నెట్టింట బాధతో ఆవేదన చెందేలా.. ఆ ఇష్యూ ట్రాన్స్ ఫాం అవుతూనే ఉంటుంది. కానీ సమంత విషయంలో అలా కాకుండానే.. పోయింది. కాదు.. అలా కాకుండా.. సమంత పిచ్చ లైట్ రియాక్షన్ తో.. తన ఫేక్ ఫోటో ఇష్యూకు ముగింపు పలికింది. తను పోస్ట్ చేసిన ఫోటోను.. తన మార్ఫ్డ్ హాఫ్ న్యూడ్ ఫోటో ను పక్క పక్కనే తన స్టోరీలో పెట్టి.. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ రాసుకొచ్చింది. తన సింపుల్ రియాక్షన్ తో.. ఈ ఇష్యూను ముగించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘స్టార్ కావాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి’ క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

