‘స్టార్‌ కావాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి’ క్యాస్టింగ్‌ కౌచ్‌పై షాకింగ్‌ కామెంట్స్

సినిమాల్లో శివగామే.. ఆవేశంతో అందర్నీ బెంబేలెత్తించే లేడీనే..! కానీ రియాల్టీలో మాత్రం చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుతూ.. అప్పుడప్పుడూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంటారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు కూడా అలాగే క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడి.. అమ్మాయిలందర్నీ స్టన్ అయ్యేలా చేశారు. క్యాస్టింగ్ కౌచ్ ప్రతీ ఇండస్ట్రీలోనూ ఉంటుందని.. కానీ గ్లామర్‌ ఇండస్ట్రీ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీనే ఎక్కువ హైలెట్ అవుతుందని.. అన్నారు.

'స్టార్‌ కావాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి' క్యాస్టింగ్‌ కౌచ్‌పై షాకింగ్‌ కామెంట్స్

|

Updated on: May 09, 2024 | 8:04 PM

సినిమాల్లో శివగామే.. ఆవేశంతో అందర్నీ బెంబేలెత్తించే లేడీనే..! కానీ రియాల్టీలో మాత్రం చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుతూ.. అప్పుడప్పుడూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంటారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు కూడా అలాగే క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడి.. అమ్మాయిలందర్నీ స్టన్ అయ్యేలా చేశారు. క్యాస్టింగ్ కౌచ్ ప్రతీ ఇండస్ట్రీలోనూ ఉంటుందని.. కానీ గ్లామర్‌ ఇండస్ట్రీ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీనే ఎక్కువ హైలెట్ అవుతుందని.. అన్నారు. అంతేకాదు స్టార్ గా ఎదగాలంటే.. కొన్నిసార్లు సర్ధుకుని ముందుకెళ్లాలని కూడా.. ఓ మాట అనేశారు. ఎగ్జాక్ట్ గా ఈ మాటతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాజీ ప్రేయసి ఇంటికి బాంబు పార్సిల్‌ ను పంపిన ప్రియుడు.. ఇద్ద‌రు మృతి

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. కమోడ్ లో పాము బుసలు

అందమైన అమ్మాయిల చెమట తో కలిపి స్నాక్స్ తయారీ.. అదరహో అంటున్న కస్టమర్స్

దారుణం.. సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో ప్రసవం..

మీసం, గడ్డం పెంచారని 80 మందిని ఉద్యోగం నుంచి తీసేశారు

Follow us
Latest Articles